Rahu Gochar 2023: ఈ రాశులవారికి రాహువు సంచారంతో గోల్డెన్‌ టైమ్‌ ప్రారంభం..ముట్టింది బంగారమవ్వడం ఖాయం!

Rahu Rashi Parivartan 2023: రాహువు సంచారం కారణంగా కొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 22, 2023, 04:36 PM IST
Rahu Gochar 2023: ఈ రాశులవారికి రాహువు సంచారంతో గోల్డెన్‌ టైమ్‌ ప్రారంభం..ముట్టింది బంగారమవ్వడం ఖాయం!

 

Rahu Rashi Parivartan 2023: అక్టోబర్ 30న రాహువు గ్రహం సంచారం చేయబోతోంది. ఒకటిన్నర సంవత్సరాలు ఒకే రాశిలో ఉన్న రాహువు త్వరలోనే సంచారం చేయబోతోంది. ఈ గ్రహం సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వారిపై మహాదశ, అంతర్దశ, ప్రత్యంతర్దశలతో పాటు ప్రత్యేక ప్రభావం పడుతుంది. అయితే రాహువు  మీన రాశిలోకి సంచారం చేయడంతో ఏర్పడే ప్రభావం కొన్ని రాశులవారికి తీవ్ర దుష్ప్రభావాలను కలిగిస్తే, మరికొన్ని రాశులవారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.  మీన రాశిలోకి రాహువు సంచారం చేయడం వల్ల ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఈ రాశులవారిపై ప్రత్యేక ప్రభావం:
మీన రాశి వారు రాహువు సంచారం కారణంగా ఆధ్యాత్మికతకు ఎక్కువగా ఆకర్శితులవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఊహాజనిత జీవితాన్ని గడిపే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ఈ సమయంలో దేనికైన సులభంగా అలవాటు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు వ్యాపారాలు చేసేవారికి అభివృద్ధి రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా వృత్తి జీవితం కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. 

మేషరాశి వారికి రాహువు సంచారంతో జీవితంలో అనేక రకాల మార్పులు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో వీరు యాత్రకు వెళ్లే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ఆర్థిక ప్రయోజనాలతో పాటు వ్యాపారాల్లో ఊహించని లాభాలు కూడా పొందుతారు. కానీ కొన్ని విషయాల పట్ల పలు రకాల జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!    

వృషభ రాశి వారికి రాహువు సంచారం చేయడం చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరు ఈ సమంలో జాక్‌పాట్ కొట్టే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఎప్పుడు పొందలేనంత డబ్బు కూడా ఈ సమయంలో పొందుతారు. ఇక వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ సమయంలో కలిసి వస్తుంది. 

రాహువు సంచారం  మిథున రాశి వారికి కూడా చాలా అనుకూలంగా ఉండబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల కెరీర్‌లో ఊహించని లాభాలు కూడా పొందుతారు. అంతేకాకుండా ఈ సమయంలో అందరి మద్ధతు లభించి మంచి ఫలితాలు పొందుతారు. 

Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!    

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News