Astro Upay: అందమైన భార్యను పొందే మార్గాలు ఇవే.. ఇలా చేస్తే తప్పకుండా పొందుతారు..

Remedies For Beautiful Wife: అందమైన భార్యను పొందడానికి జ్యోతిష్య శాస్త్రంలో పలు రకాల పరిహారాలు ఉన్నాయి. వీటిని పాటించడం వల్ల తెలివైన, అందమైన భార్యను పొందుతారని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పలు రకాల మంత్రాలను కూడా ఉపదేశించాల్సి ఉంటుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 11, 2022, 11:09 AM IST
  • అందమైన భార్యను పొందే మార్గాలు ఇవే..
  • ప్రతి రోజూ శివ లింగానికి పూజలు చేయండి.
  • ఇలా చేస్తే తప్పకుండా పొందుతారు.
 Astro Upay:  అందమైన భార్యను పొందే మార్గాలు ఇవే.. ఇలా చేస్తే తప్పకుండా పొందుతారు..

Remedies For Beautiful Wife: ప్రతి మనిషి తన జీవిత భాగస్వామి అందంగా ఉండాలని కోరుకుంటారు. అయితే అందమైన భార్య రావాలంటే తప్పకుండా మీకు గ్రహాలు సహాకరించాల్సి ఉంటుంది.  అయితే మీకు ఈ కోరిక ఉంటే తప్పకుండా ఈ చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. మీరు కూడా అందమైన భార్యను కోసం హిందు జోతిష్యం ప్రకారం.. దేవతలను పూజించాలి. ఇలా చేయడం వల్ల మీరు కోరుకున్న భార్య మీ భాగస్వామి అవుతుందని జోతిష్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ చిట్కాలను పాటిండం వల్ల సులభంగా మీకు లక్ష్మి దేవి లాంటి భార్య లభిస్తుంది.

జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది. వీరికి కుంటుబం పరంగా మంచి ప్రోత్సహాకాలు లభించడమేకాకుండా జీవితంలో ఉన్న స్థాయిలను ఎదుగుతారని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ నక్షత్రం వారికి  వైవాహిక జీవితంలో భాగంగా  అందమైన భార్య లభించే జ్యోతిష్య పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ పరిహారాలను పాటించడం వల్ల సులభంగా అన్ని సమస్యలు తీరిపోతాయి.

అందమైన భార్యను పొందే మార్గాలు ఇవే:

27 రాశులలో జ్యేష్ఠ నక్షత్ర 23వ స్థానంలో ఉంటుంది. ఈ నక్షత్రంలో పుట్టిన వారు స్వతహాగా చాలా స్లిమ్ గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా వీరి మనసు కూడా దయనీయంగా ఉంటుంది. ఈ  నక్షత్రలో జన్మించిన వారు పనులు చేసే క్రమంలో ఎవరికీ హాని కలగకూడదని చాలా జాగ్రత్తలతో పనులు చేసేందుకు ప్రయత్నిస్థారు. భవిష్యత్‌లో మంచి భార్యను పొందడానికి ఈ పరిహారాన్ని పాటించండి. అయితే వీరు ప్రతి రోజూ శివలింగంపై పాలతో అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఈ పూజ క్రమంలో 16 సోమవారాలు ఉపవాసాలు చేయడం వల్ల సులభంగా మంచి భార్యను పొందుతారు.

జ్యోతిష్య శాస్త్రంలో, ప్రతిరోజూ సూర్య భగవానుడికి తనకు ఇష్టమైన పువ్వులు సమర్పించడం వల్ల అందమైన భార్య కూడా లభిస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా భవిష్యత్‌లో మంచి కుటుంబంలో సుఖ శాంతులు లభిస్తాయి.

ప్రతి ఒక్కరూ అందమైన, సంస్కారవంతమైన భార్య కావాలనుకుంటారు. అయితే ఇలాంటి వారు దుర్గా సప్తశతి మంత్రాన్ని ప్రతి రోజూ జపించండి.  అంతేకాకుండా ఈ "భార్య మనోమా దేహి మనోవృత్వర్కరిణీం..తారిణీ దుర్గాసంసర్సాగరస్య కులోద్వమ్ " అనే మంత్రాన్ని  పఠించడం వల్ల అందమైన, తెలివైన స్త్రీ లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Also Read: Share Market: ఈ రంగాల్లో పెట్టుబడితో భారీ లాభాలు ఆర్జించే అవకాశం, మార్కెట్ నిపుణుల సూచన ఇదే

Also Read: Share Market: ఈ రంగాల్లో పెట్టుబడితో భారీ లాభాలు ఆర్జించే అవకాశం, మార్కెట్ నిపుణుల సూచన ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x