Shani Gochar effect: 2025 వరకు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు.. మీ రాశి ఉందా?

Shani Gochar 2023: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. 2025 వరకు ఈ 3 రాశుల ఆదాయం పెరుగుతుంది. ఇందులో మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 19, 2023, 05:17 PM IST
Shani Gochar effect: 2025 వరకు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు.. మీ రాశి ఉందా?

Saturn Transit 2023-2025: మనం మంచి పనులను చేస్తే కింగ్ లాంటి జీవితాన్ని ఇస్తాడు శని. అదే మనం తప్పుడు పనులు చేస్తే శిక్షలు వేస్తాడు. సాధారణంగా శనీశ్వరుడు రెండున్నరేళ్లకు ఒకసారి తన రాశిని మారుస్తాడు.  ఈ ఏడాది జనవరిలో న్యాయదేవుడైన శని తన సొంత రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశించాడు. ఇదే రాశిలో శని 2025 వరకు ఉంటాడు. ఈ శని సంచార సమయంలో ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం. 

కుంభం:  ప్రస్తుతం ఇదే రాశిలో శనిదేవుడు సంచరిస్తున్నాడు. 2025 వరకు కుంభరాశి వారు అనుకూలంగా ఉంటుంది. శష్ రాజయోగం వల్ల సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ఉన్నత స్థానంలో వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ లైఫ్ పార్టనర్ సపోర్టు మీకు లభిస్తుంది. 

వృషభం: కుంభరాశిలో శని సంచారం వృషభ రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్ దక్కుతుంది. మీరు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మీకు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీరు ఏదైనా ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.

తుల: శని రాశి మార్పు తులారాశి వారికి చాలా సంపదను ఇస్తుంది. మీ కెరీర్ లో మంచి ఎదుగుదల ఉంటుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. 

Also Read: Rahu transit 2023: అక్టోబరు 30న కీలక పరిణామం.. ఈ 3 రాశులపై డబ్బు వర్షం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News