Shani Amavasya 2023 Date And Time: అక్టోబర్, నవంబర్ రెండు నెలలు శని సాడే సాతి, శని అనుగ్రహం ఉన్నవారికి చాలా ప్రత్యేకమైనది. శని మహాదశ, సాడేసతి, చెడు ప్రభావంతో బాధపడేవారికి ఈ సమయంలో ఉపశమనం లభించబోతోంది. అంతేకాకుండా కొన్ని రాశులవారికి శని ప్రత్యేక ప్రభావం కారణంగా ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అక్టోబర్ 28, నవంబర్ 4 చాలా ప్రత్యేకమైన రోజులు, ఎందుకంటే ఈ రోజుల్లోనే కొన్ని ప్రత్యేకమైన గ్రహాలు సంచారం చేయబోతున్నాయి.
దీంతో పాటు ఈ సారి శనివారం రోజు అమావాస్య వస్తోంది. దీంతో పాటు సూర్యగ్రహణం, పితృ అమావాస్య రావడంతో ఈ మాసం ఎంతో కీలకమైనదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో కొన్ని ప్రత్యేక యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. దీంతో కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలిగే ఛాన్స్‌లు ఉన్నాయి. అంతేకాకుండా ఎప్పటి నుంచో జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు కూడా దూరమవుతాయి. దీంతో పాటు ఇదే సమయంలో శని గ్రహం కూడా నక్షత్రం సంచారం చేయబోతోంది. అయితే ఈ సంచారం కారణంగా మరికొన్ని రాశులవారికి కూడా ఉహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రెండు నెలల పాటు ఏయే రాశులవారు ఎలాంటి లాభాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
సూర్యగ్రహణం, శని అమావాస్య కలయిక అక్టోబర్ 28న జరగబోతోంది. దీని కారణంగా ఈ రోజు కొన్ని పరిహారాలు చేయడం వల్ల శని అనుగ్రహం లభించి అపారమైన లాభాలు పొందే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ఇదే సమయంలో శని దేవుడి చెడు ప్రభావం కూడా సులభంగా తొలగిపోయే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ఈ సమయంలో సుందరకాండ పఠించడం వల్ల కూడా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.
దీపావళికి ముందు శని ప్రత్యక్షంగా సంచారం చేయడం వల్ల కొన్ని రాశువారి కష్టాలు పూర్తిగా తొలగిపోయే ఛాన్స్‌లు ఉన్నాయి. దీంతో పాటు తుల, కన్యా, కుంభరాశి వారికి ఊహించని లాభాలు కలిగే ఛాన్స్‌లు ఉన్నాయి. అంతేకాకుండా ధనుస్సు, మీన, కుంభ రాశుల వారికి కూడా దీపావళి శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రాశువారికి అన్ని రకాల సమస్యలు ముగిసే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి