Patnam Narender Reddy Arrest: ఫార్మా రగడ పీక్స్ కు చేరింది. మొన్న కలెక్టర్ తో పాటు ప్రభుత్వ ఉద్యోగులపై జరిగిన దాడి ఘటనలో ఇప్పటికే ప్రభుత్వం పలువురు రైతులను అరెస్ట్ చేసింది. అయితే ఈ ఫార్మా రగడ వెనక బీఆర్ఎస్ కు చెందిన కీలక నేత మాజీ కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ఆయన్ని హైదరాబాద్ లో అరెస్ట్ చేయడం రాజకీయంగా కలకలం రేపింది.
Revanth Reddy First Reaction About Collector Attack: తన నియోజకవర్గంలో అధికారులపై జరిగిన దాడిని రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలమని హెచ్చరించారు. దాడి సరికాదన్నారు.
Attack on vikarabad collector: వికారాబాద్ కలెక్టర్ పై దాడి ఘటన ప్రస్తుతం తెలంగాణలో సంచలనంగా మారింది. ఈ కేసును రేవంత్ సర్కారు సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తొంది. దాడికి సురేష్ అనే వ్యక్తి ప్లాన్ చేశాడని కూడా బైటడిపట్లు తెలుస్తొంది. ఇతను బీఆర్ఎస్ కు చెందిన ప్రధాన అనుచరుడని కూడా ప్రచారం జరుగుతుంది.
Vikrabad Arrests: తెలంగాణలో సీఎం సొంత జిల్లా వికారాబాద్ లో కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి ఘటన కలకలం రేపింది. ఆయనతో పాటు కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ స్పెషల్ అధికారి వెంకట్ రెడ్డిపై గ్రామస్థులు మూకుమ్మడిగా దాడికి పాల్పడిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపింది. తాజాగా ఈ ఘటనలో పోలీసులు అరెస్ట్ ల పర్వానికి తెరలేపారు.
mob attack on vikarabad collector: వికారాబాద్ లోని లగ చర్ల గ్రామంలో తనపై దాడి జరగలేదనిన కలెక్టర్ అన్నారు. తనను ఎవరు కొట్టలేదని, వెంటనే ఉద్యోగులు నిరసనలు ఆపి విధుల్లోకి చేరాలని కూడా కలెక్టర్ కోరినట్లు తెలుస్తొంది.
Ganesh Immersion: వినాయక నిమజ్జనం వేళ ఒక ఎస్సై హల్ చల్ చేశాడు. ఏకంగా గణపయ్య విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. ఈ ఘటన ప్రస్తుతం వికారాబాద్ పరిధిలో వివాదాస్పదంగా మారింది.
Patnam Mahender Reddy Meets Revanth Reddy: ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలేటట్టు పరిస్థితులు ఉన్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్యమంత్రిని కలవడంతో రాజకీయాల్లో కలకలం ఏర్పడింది.
BRS Vikarabad Meeting: ఎన్నికల వేళ కాంగ్రెస్, బీజేపీ నేతలు ఊదరగొట్టే ఉపన్యాసాలతో ప్రజలు ఆగం కావద్దని మంత్రి కేటీఆర్ సూచించారు. ఎవరితో రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందో ప్రజలు ఆలోచించి.. ఓటు వేయాలని కోరారు.
వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. శిరీష అనే విద్యార్థిని సొంత బావ హత్య చేసినట్లు తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు ఇలా..
Teen Girl Stabbed In Eyes: వికారాబాద్ జిల్లా కాలాపూర్ లో దారుణం చోటుచేసుకుంది. 19 ఏళ్ల యువతిని గుర్తుతెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. స్క్రూ డ్రైవర్ తో కళ్లలో పొడిచిన దుండగులు.. ఆ తరువాత బ్లేడుతో ఆమె గొంతు కోసి ప్రాణం తీశారు.
CM KCR: సీఎం కేసీఆర్ ఈ నెల 14న వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనాన్ని ప్రారంభిస్తారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాల గురించి అధికారులను అడిగి తెలుసుకుంటారు. పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు.
TPCC Chief Revanth Reddy: వికారాబాద్ జిల్లా పరిగిలో టీపీసీసీ డిజిటల్ మెంబర్ షిప్ గుర్తింపు కార్డుల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. పార్టీ డిజిటల్ గుర్తింపు కార్డులను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆవిష్కరించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.