Shani Dev Aarti: శని దేవుని హారతితో మీ బాధలన్నీ శాశ్వంతంగా తొలగిపోతాయి..!

Shani Dev Aarti In Telugu: హిందూ మతంలో శని దేవుని ఎంతో ప్రముఖ్య కలిగి ఉంది. అంతేకాకుండా శని దేవుని చెడు ప్రభావం నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు చర్యలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 3, 2022, 04:43 PM IST
Shani Dev Aarti: శని దేవుని హారతితో మీ బాధలన్నీ శాశ్వంతంగా తొలగిపోతాయి..!

Shani Dev Aarti In Telugu: హిందూ మతంలో శని దేవునికి ఓ ప్రత్యేక ప్రముఖ్యత ఉంది. సమాజంలో చేసే కర్మల బట్టి శని దేవుడు ప్రభావం చూపుతాడని అందరికీ తెలిసిందే.. అయితే శని దేవుని చెడు ప్రభావం వల్ల మానవుల జీవితంలో ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయే ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే.. సకాలంలో శని దేవుని చెడు ప్రభావాన్ని గుర్తించి తప్పకుండా పలు నివారణలు చేయాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర ఆర్థిక నష్టాలు జరిగే అవకాశాలున్నాయి.  శని దేవుని చెడు ప్రభావం నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆవనూనెతో శనికి దీపం వెలిగించి.. పూజా కార్యక్రమాలు చేయడం వల్ల  చెడు దృష్టి తొలగిపోతుందని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

శని దేవుని చెడు ప్రభావం నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఈ కింద పేర్కొన్న హారతిని చదుపుతూ.. శని దేవుని ముందు దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ క్రమంలో భక్తి శ్రద్ధలతో ఉంటే మంచి ప్రయోజనాలు కలగడమేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

శని దేవుడి హారతి:
సూర్య పుత్ర ప్రభు ఛాయా మహతారీ ॥
జై జై శ్రీ శని దేవ్....
శ్యామ్ అవయవ వక్ర-దృష్టి చతుర్భుజ చార.
ని లంబార్ ధర్ నాథ్ గజ్ కి అశ్వరీ ॥
జై జై శ్రీ శని దేవ్....
కృత్ ముకుత్ శీష్ రజిత్ దీపత్ హై లిలారీ.
బలిహరి మెడలో ముక్తి హారము అలంకరిస్తుంది.
జై జై శ్రీ శని దేవ్....
ఇనుప నువ్వుల నూనె ఉరద్ మహిషీ చాలా మనోహరం ॥
జై జై శ్రీ శని దేవ్....
దేవ్ దనుజ్ ఋషి ముని సుమిరత్ పురుషుడు, స్త్రీ.
విశ్వనాథ భూమి నీ ధ్యాన శరణ్యం.

Also Read : Suresh Babu-Samantha : సమంత మహానటి.. నాగ చైతన్య పెద్ద మామ సురేష్ బాబు కామెంట్స్

Also Read : Sai Dharam Tej Sweet Reply : ఎంతైనా మెగా హీరో కదా?.. ఒదిగి ఉండటం బ్లెడ్డులోనే ఉంటుందేమో.. నెటిజన్‌కు స్వీట్ రిప్లై

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News