Shani Dev Horoscope: శని శుభ యాదృచ్ఛికం.. ఈ రాశులవారికి నెల పాటు ధన ప్రవాహమే..

Shani Dev - Horoscope: ఎంతో ప్రముఖ్యత కలిగి శని గ్రహం కుంభ రాశిలో జూన్‌ 30న కదలికల చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 16, 2024, 11:03 AM IST
Shani Dev Horoscope: శని శుభ యాదృచ్ఛికం.. ఈ రాశులవారికి నెల పాటు ధన ప్రవాహమే..

Shani Dev - Horoscope: జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహాన్ని ప్రత్యేక గ్రహంగా పరిగణిస్తారు. ఈ గ్రహం చాలా అరుదుగా సంచారం చేస్తుంది. ప్రస్తుతం శని గ్రహం కుంభరాశిలో సంచార దశలో ఉంది. అయితే ఈ గ్రహం అప్పుడప్పుడు కదలికలు జరుపుతూ ఉంటుంది. దీని కారణంగా ప్రత్యేక ప్రభావం ఏర్పడుతుంది. అయితే శని జూన్‌ 30న రాశిలో కదలికలు జరగబోతోంది. శని గమనంలో మార్పు రావడంతో శుభ యాదృచ్చికం ఏర్పడుతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. శని గ్రహం జాతకంలో శుభస్థానంలో ఉండే ఈ సమయంలో ఊహించని లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ గ్రహం కదలికల కారణంగా అన్ని రాశులవారిపై ప్రభావం పడుతుంది. అయితే ఈ తిరోగమనం కారణంగా ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం.  

ఈ రాశులవారిపై శని ప్రత్యేక ప్రభావం:
మేష రాశి:

శని ప్రత్యేక ప్రభావం కారణంగా మేష రాశి వారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగాలు చేసేవారికి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు వ్యాపారాలు చేస్తున్నవారికి అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆకస్మిక ఆర్థిక లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా మనస్సు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో ఇతర చోట్లకి విహార యాత్రలకు వెళ్లే ఛాన్స్‌ కూడా ఉంది. దీంతో పాటు కొత్త పనులు ప్రారంభించడం వల్ల అనేక ఆర్థిక లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వీరు ఈ సమయంలో భవనాలతో పాటు వాహనాలు కొనుగోలు చేసే ఛాన్స్‌ కూడా ఉంది. 

మిథున రాశి:
శని కదలికల కారణంగా మిథున రాశివారికి అన్ని పరిస్థితులు ఎంతో అనుకూలంగా ఉండే ఛాన్స్‌ కూడా ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు ఆర్థికంగా కూడా ఎన్నో లాభాలు పొందుతారు. అలాగే వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారు ఈ సమయంలో విహార యాత్రలకు వెళ్లే ఛాన్స్‌ ఉంది. అంతేకాకుండా వీరు ఈ సమయంలో ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారు. అలాగే కుటుంబ సభ్యులు నుంచి ఊహించని లాభాలు పొందుతారు. దీంతో పాటు ఇంటికి అథితులు రావడం కారణంగా సందడి నెలకొంటుంది.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

సింహ రాశి:
శని ప్రభావం సింహ రాశివారిపై కూడా పడుతుంది. దీని కారణంగా ఉద్యోగాలు చేసేవారు అనేక లాభాలు పొందుతారు. అలాగే సహోద్యోగుల సపోర్ట్‌ లభించి అనుకున్న టాస్క్‌లు కూడా సులభంగా పూర్తి చేసి ప్రసంశలు పొందుతారు. కొత్త ప్రణాళికలు రచించి పనులను సులభంగా చేయగలుగుతారు. దీంతో పాటు వృత్తి జీవితం గడుపుతున్నవారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ శని కదలిక కారణంగా ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం కారణంగా రెట్టింపు లాభాలు పొందుతారు. 

కన్య రాశి: 
కన్య రాశి వారికి ఈ సమయంలో అనేక లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి అదృష్టం కలిసి వస్తుంది. దీంతో పాటు సహోద్యోగుల నుంచి సపోర్ట్ లభించి ప్రమోషన్స్‌ పొందే ఛాన్స్‌ కూడా ఉంది. అలాగే సానుకూల మనసుతో ఉండడం వల్ల అనుకున్న పనులన్నీ సులభంగా చేయగలుగుతారు. కష్టపడి పనులు చేయడం వల్ల కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యులు మద్దతు లభించడం కారణంగా కష్టతరమైన పనులను సులభంగా చేయగలుగుతారు. 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News