Shani Gochar 2023: 2025 సంవత్సరం వరకు ఈ రాశులవారు ఊహించని లాభాలు పొందుతారు, ఎందుకో తెలుసా?

Shani Gochar 2023: శని కుంభ రాశిలోకి తిరోగమనం చేయడం కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో వీరు ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారు శుభ వార్తలు కూడా వింటారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 22, 2023, 09:25 AM IST
Shani Gochar 2023: 2025 సంవత్సరం వరకు ఈ రాశులవారు ఊహించని లాభాలు పొందుతారు, ఎందుకో తెలుసా?

 

Shani Gochar 2023: జ్యోతిష్య శాస్త్రంలో న్యాయనిర్ణేతగా పరిగణించే శని గ్రహం సంచారం చేసినప్పడు కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. అయితే శని వ్యక్తుల కర్మలను బట్టి ఫలితాలను ఇష్టాడు. ఎల్లప్పుడు మంచి ఫనులు చేసేవారికి శనిదేవుడు జీవితాంతం శుభ ఫలితాలను ఇష్టాడు. అయితే ప్రస్తుతం శని కుంభరాశిలోని తిరోగమన స్థితిలో ఉన్నాడు. ఇలా 2025 సంవత్సరం వరకు శని గ్రహం అదే రాశిలో తిరోగమన దశలో ఉంటాడని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. శని కుంభరాశిలో ఉన్నంత కాలం కొన్ని రాశులవారికి చాలా మేలు జరుగుతుంది. ఈ క్రమంలో ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ రాశులవారిపై శని ప్రభావం:
మేష రాశి:

కుంభరాశిలో శని తిరోగమనం కారణంగా మేషరాశివారు కొన్ని శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరు ఆర్థిక వృద్ధితో పాటు వ్యాపారాల్లో విజయాలు కూడా సాధిస్తారు. కుంభరాశిలో శని సంచారం కారణంగా ఈ రాశివారికి కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా సమాజంలో గౌరవం కూడా రెట్టింపు అవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.  

వృషభ రాశి:
శని తిరోగమనం కారణంగా వృషభ రాశివారు కూడా ఊహించని శుభ వార్తాలు వింటారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆర్థికంగా మెరుగుపడే అవకాశాలు కూడా ఉన్నాయి. వీరు ఈ క్రమంలో  ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. 

ఇది కూడా చదవండి : Loan Application For Defaulters: లోన్ ఎగ్గొట్టిన వాళ్లు మళ్లీ లోన్ కోసం అప్లై చేస్తే వస్తుందా ?

సింహ రాశి:
సింహ రాశి వారు 2025 వరకు శని అనుగ్రహం కారణంగా ఊహించని లాభాలు పొందుతారు. ఈ రాశివారికి వైవాహిక జీవితంలో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. వీరు ఏ రంగంలో ఉన్న, ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరికి ఆర్థికంగా కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. 

తులారాశి:
శని తమ సొంతరాశి అయినా కుంభ రాశిలోకి తిరోగమనం చేయడం కారణంగా తులారాశి వారికి అనుకూల ఫలితాలు ఏర్పడతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఆర్థికంగా ఊహించని లాభాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారాలు చేసేవారికి ఈ క్రమంలో ఊహించిని లాభాలు కలుగుతాయి.

ఇది కూడా చదవండి : Loan Application For Defaulters: లోన్ ఎగ్గొట్టిన వాళ్లు మళ్లీ లోన్ కోసం అప్లై చేస్తే వస్తుందా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News