Shukra Gochar 2024: మే నెలలో ఈ 3 రాశులవారు జాక్ పాట్ కొట్టబోతున్నారు.. ఇందులో మీది ఉందా?

Venus Transit 2024: అదృష్టంతోపాటు ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు త్వరలో రాశిని మార్చి అరుదైన మాళవ్య రాజయోగాన్ని చేయబోతున్నాడు. ఈ రాజయోగం మూలంగా కొందరి జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయి. ఆ లక్కీ జాతక చక్రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Last Updated : Apr 28, 2024, 06:15 PM IST
Shukra Gochar 2024: మే నెలలో ఈ 3 రాశులవారు జాక్ పాట్ కొట్టబోతున్నారు.. ఇందులో మీది ఉందా?

Shukra Gochar in May 2024: జ్యోతిష్యశాస్త్ర లెక్కలు ప్రకారం, గ్రహాలు నిర్దిష్ట సమయం తర్వాత వాటి కదలికలను మారుస్తాయి. ఒక్కో రాశికి ఒక్కో పీరియడ్ ఉంటుంది. ఆ సమయం ముగిసిన వెంటనే వేరొక రాశిలోకి ప్రవేశిస్తాయి. ఇలా చేయడం వల్ల అప్పుడప్పుడు కొన్ని రాజయోగాలను ఏర్పరుస్తాయి. ఇవి కొందరికి అనుకూలంగానూ, మరికొందరికి ప్రతికూల ప్రభావాలను ఇస్తాయి. మేలో శుక్రుడు కూడా తన రాశిచక్రాన్ని మార్చబోతున్నాడు. ఇతడు తన సొంతరాశి అయిన వృషభంలోకి వెళ్లబోతున్నాడు. శుక్రుడు రాశి మార్పు కారణంగా పవిత్రమైన మాళవ్య రాజయోగం రూపుదిద్దుకుంటుంది. ఇది మూడు రాశులవారికి చెప్పలేనంత ధనాన్ని, లగ్జరీ లైఫ్ ను ఇస్తుంది. ఆ అదృష్ట జాతక చక్రాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

కన్య రాశి
మాలవ్య రాజయోగం కన్యారాశి వారి సమస్యలన్నింటినీ దూరం చేస్తుంది. వీరు ఆర్థికంగా ఉన్నతమైన స్థితిలో ఉంటారు. కెరీర్ లో ఎదుగదల ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సక్సెస్ సాధిస్తారు. మీరు కారు లేదా బైక్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీకు డబ్బు వచ్చే మార్గాలు పెరుగుతాయి. మీరు సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు.

సింహరాశి 
శుక్రుడు చేస్తున్న మాలవ్య రాజయోగం సింహరాశి వారికి కనివినీ ఎరుగుని ప్రయోజనాలను ఇవ్వబోతుంది. మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. లవ్ సక్సెస్ అవుతుంది. మీ కెరీర్ పుంజుకుంటుంది. కుటుంబ సభ్యుల అప్యాయతలు, అనురాగాలు పెరుగుతాయి. మీరు మిత్రులతో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మీరు ఏం చేసినా దానికి తల్లిదండ్రులు సపోర్టు ఉంటుంది. బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇదే మంచి తరుణం. 

Also Read: Trigrahi Yog 2024: త్రిగ్రాహి యోగంతో రేపటి నుండి ఈ 3 రాశులకు మహార్దశ

వృషభం
ఇదే రాశిలోకి శుక్రుడు ప్రవేశించబోతున్నాడు. దీంతో ఈ రాశి వారు బోలెడ్ లాభాలను ఆర్జించనున్నారు. మీ కెరీర్, వైవాహిక జీవితంలో వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవ్వడంతో మీరు అనుకున్నది సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలకునే వారి కల తప్పక నెరవేరుతుంది. మీకు ప్రతి పనిలో మీ లైఫ్ పార్టనర్ సపోర్టు దక్కుతుంది. బిజినెస్ చేసేవారు వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారు. 

Also Read: Gajakesari Yoga 2024: గజకేసరి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది.. ధన లాభాలే లాభాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News