Shukra Gochar 2023: అర్ధరాత్రి సింహరాశి ప్రవేశం చేయనున్న శుక్రుడు... ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారం..

Venus transit 2023: ఆస్ట్రాలజీలో గ్రహాల సంచారం చాలా ముఖ్యమైనది. ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు ఇవాళ రాత్రికి వేరే రాశిలోకి వెళ్లబోతున్నాడు. దీని వల్ల మూడు రాశులవారి తలరాతలు మారనున్నాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 1, 2023, 10:50 PM IST
Shukra Gochar 2023:  అర్ధరాత్రి సింహరాశి ప్రవేశం చేయనున్న శుక్రుడు... ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారం..

Shukra Gochar 2023 effect: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. శుక్రుడు కూడా ఇవాళ అంటే అక్టోబర్ 1వ తేదీ అర్ధరాత్రి 12:59 గంటలకు సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. అదే రాశిలో నవంబరు 03 వరకు ఉండి ఆ తర్వాత కన్యారాశిలోకి వెళతాడు. లవ్, రొమాన్స్ మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడిగా శుక్రుడిని భావిస్తారు. సింహరాశిలో శుక్రుడు సంచారం వల్ల మూడు రాశులవారు విపరీతమైన ప్రయోజనాలను పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 

కన్య
కన్య రాశి వారికి శుక్రుని సంచారం చాలా మేలు చేస్తుంది. ఉద్యోగం సాధించాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. విదేశాలకు వెళ్లి చదువుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీకు అన్ని కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. 
వృషభం
శుక్రుడి రాశి మార్పు వృషభరాశివారికి వచ్చే నెల రోజుల పాటు బాగుంటుంది. మీరు ఆకస్మిక ధనాన్ని పొందుతారు. మీకు అదృష్టం కలిసి వచ్చి మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. స్థిర చరాస్థులు మీకు కలిసి వస్తాయి. మీరు ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ సమయంలో మీరు శుభవార్త కూడా అందుకుంటారు.
మిధునరాశి
మిథున రాశి వారికి శుక్రుని సంచారం అనుకూలంగా ఉంటుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీ ఆదాయం పెరుగుతుంది. మీ పనులకు ప్రసంసలు లభిస్తాయి. మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిపలం లభిస్తుంది. ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 

Also read: Planet transit 2023: అక్టోబర్‌లో దశ తిరగనున్న రాశులు ఇవే.. ఇందులో మీది ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News