Jupiter Venus Conjunction 2023: 12 ఏళ్ల తర్వాత హోలీ రోజున గ్రహాల గొప్ప కలయిక.. ఈ రాశి వారు కొత్త ఇల్లు, కారు కొంటారు!

These 4 Zodiac Signs will scusses in every work after Guru Shukra Yuti 2023. 12 సంవత్సరాల తర్వాత హోలీ రోజున (మార్చి 8) మీన రాశిలో గురు, శుక్ర గ్రహ సంయోగం ఉంటుంది.  

Written by - P Sampath Kumar | Last Updated : Mar 2, 2023, 08:44 AM IST
  • 12 ఏళ్ల తర్వాత హోలీ రోజున గ్రహాల గొప్ప కలయిక
  • ఈ రాశి వారు కొత్త ఇల్లు, కారు కొంటారు
  • వృత్తిలో పురోగతి ఉంటుంది
Jupiter Venus Conjunction 2023: 12 ఏళ్ల తర్వాత హోలీ రోజున గ్రహాల గొప్ప కలయిక.. ఈ రాశి వారు కొత్త ఇల్లు, కారు కొంటారు!

These 4 Zodiac Signs Will Buy New Hose or Car due to Jupiter and Venus Conjunction in Pisces 2023: సంపద, విలాసం, ప్రేమ, శృంగారానికి కారకుడు శుక్రుడు. ప్రస్తుతం మీన రాశిలో శుక్రుడు ఉన్నాడు. అదేసమయంలో శుభం, వివాహం, మతపరమైన పనికి కారకుడైన గురు గ్రహం తన స్వరాశి అయిన మీన రాశిలో ఉన్నాడు. ప్రస్తుతం మీన రాశిలో గురు మరియు శుక్రుల కలయిక ఉంది. 12 సంవత్సరాల తర్వాత హోలీ రోజున (మార్చి 8) మీన రాశిలో గురు, శుక్ర గ్రహ సంయోగం ఉంటుంది.దాంతో దేవుళ్ళ మరియు దేవతల అపారమైన ఆశీర్వాదాలు ప్రజలపై ఉంటాయి. హోలీ నాడు బృహస్పతి-శుక్ర సంయోగం ఏ రాశి వారికి చాలా శుభ ఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాం.

మేషం: 
హోలీ 203 మేష రాశి వారికి చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ వ్యక్తులు భారీ స్థాయిలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. వృత్తిలో పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు, జీతాలు పెరుగుతాయి. అదే సమయంలో వ్యాపారంలో కూడా లాభదాయకమైన అవకాశాలు ఉన్నాయి. అకస్మాత్తుగా మీకు డబ్బు వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. గతంలో ఇరుక్కుపోయిన డబ్బు చేతికి వస్తుంది.

వృషభం: 
వృషభ రాశి వారికి శుక్రుడు మరియు బృహస్పతి కలయిక చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశుల హోలీతో మంచి రోజులు ప్రారంభమవుతాయి. వృషభ రాశి వారి ఆదాయంలో బలమైన పెరుగుదల ఉండవచ్చు. దీనితో పాటు మీరు ఉన్నత స్థానం మరియు గౌరవాన్ని పొందుతారు. కొంతమంది కొత్త ఉద్యోగంలో చేరతారు. కొత్త ఉద్యోగం ప్రారంభించడానికి ఇది మంచి సమయం.

వృశ్చికరాశి: 
వృశ్చిక రాశి వారికి హోలీ బంగారు రోజులను తీసుకువస్తోంది. ఈ వ్యక్తుల జీవితాల్లో ఆనందం మరియు శ్రేయస్సు రెండూ పెరుగుతాయి. కొత్త ఇల్లు, కారు కొనుగోలు చేయవచ్చు. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రేమ జీవితం బాగుంటుంది. భాగస్వామి పట్ల ప్రేమ పెరుగుతుంది. పిల్లల నుంచి  కొన్ని శుభవార్తలు అందుతాయి. వ్యాపారంలో లాభం ఉంటుంది.

Also Read: Holi 2023 Remedies: హోలీ రోజున ఈ పని తప్పక చేయండి.. ఏడాదంతా మీ ఇంట్లో శుఖసంతోషాలు! ఊహించని డబ్బు  

Also Read: Shukra Gochar 2023: మార్చి 12న శుక్ర సంచారం.. ఈ 4 రాశుల వారికి పండగే ఇక! భారీగా డబ్బు వర్షం  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News