Shani Dev: మీ లైఫ్ లో ఇలా జరిగితే.. మీకు శనిదేవుడు అనుగ్రహం ఉన్నట్లే...!

Shani Dev: జాతకంలో శని స్థానం జీవితంపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. శనిదేవుడు మీ కుండలిలో శుభస్థానంలో ఉన్నట్లయితే మీకు దేనికీ లోటు ఉండదు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 27, 2023, 04:03 PM IST
Shani Dev: మీ లైఫ్ లో ఇలా జరిగితే.. మీకు శనిదేవుడు అనుగ్రహం ఉన్నట్లే...!

Shani ke Shubh Lakshan: మనం చేసే మంచి చెడులు ఆధారంగా ఫలాలను ఇచ్చే దేవుడు శని. అందుకే శనిదేవుడిని కలియుగ న్యాయమూర్తి అని పిలుస్తారు. శని అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. శని చెడు దృష్టి ఎవరిపై పడుతుందో వారి జీవితం కొన్ని రోజుల్లోనే నాశనమవుతుంది. మీ జాతకంలో శనిదేవుడు బలంగా ఉంటే మీకు సుఖసంతోషాలతోపాటు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అంతేకాకుండా మీకు దేనికీ లోటు ఉండదు. 

Add Zee News as a Preferred Source

జాతకంలో శని శుభ స్థానంలో ఉంటే..
** శని ప్రసన్నుడైతే మీ జీవితం లగ్జరీగా ఉంటుంది. మీరు భారీగా డబ్బు గడిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి.
** శని అనుగ్రహం ఉన్న వ్యక్తి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోడు. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. 
** మీ జాతకంలో శని ఉచ్ఛస్థితిలో ఉంటే మనిషి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని అధిగమించగలడు. అతను ఖచ్చితంగా ప్రతి సమస్యకు పరిష్కారాన్ని కనుగొంటాడు 
** మీ కుండలిలో శనిదేవుడు శుభప్రదంగా ఉంటే ఆ వ్యక్తి ఆరోగ్యం బాగుంటుంది. 
** శనిదేవుడు కృప ఉంటే మీరు కెరీర్‌లో చాలా పురోగతిని సాధిస్తారు. మీరు ఏ రంగంలో అడుగుపెట్టినా అందులో విజయం సాధిస్తారు. 

Also Read: Maha Ashtami 2023: 700 ఏళ్ల తర్వాత దుర్గాష్టమి నాడు మహా అద్భుతం.. ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ ప్రారంభం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

About the Author

Trending News