Rajyog: సూర్యుని రాశిలో శక్తివంతమైన యోగం.. ఈ రాశులను వరించనున్న అదృష్టం..

Grah Gochar 2023: ఇటీవల సింహరాశిలో కుజుడు, బుధుడు మరియు శుక్రుడు కలయిక వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడింది. ఆస్ట్రాలజీలో ఈయోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ యోగం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 10, 2023, 07:27 PM IST
Rajyog: సూర్యుని రాశిలో శక్తివంతమైన యోగం.. ఈ రాశులను వరించనున్న అదృష్టం..

Trigrahi Yog In Leo 2023: గ్రహాలు రాశులను మార్చడం ద్వారా శుభ మరియు అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. సాధారణంగా గ్రహాల కలయికను యుతి లేదా సంయోగం అంటారు. ఆస్ట్రాలజీ ప్రకారం, సింహరాశికి అధిపతిగా సూర్యభగవానుడిని భావిస్తారు. ఇటీవల ఇదే రాశిలో కుజుడు, బుధుడు మరియు శుక్రుడు కలయిక వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడింది. 50 సంవత్సరాల తర్వాత ఈ అరుదైన యాదృచ్ఛికం ఏర్పడింది. త్రిగ్రాహి యోగం వల్ల కొన్ని రాశులవారు ప్రత్యేక ప్రయోజనాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

సింహరాశి
ఇదే రాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడింది. కుటుంబం మరియు వైవాహిక జీవితం బాగుంటుంది. మీ లైఫ్ లో ఆనందం తాండవిస్తోంది. వ్యాపారులు చాలా లాభాలను పొందుతారు. మీరు ఊహించని ప్రయోజనాలను పొందుతారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. 
తులారాశి
సింహారాశిలో అరుదైన కలయిక వల్ల తులరాశి వారు అనుకూల ఫలితాలను పొందుతారు. మీకు ధనలాభం ఉంటుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. జాబ్ చేసేవారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. 
మేషరాశి
సింహరాశిలో త్రిగ్రాహి యోగం మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. మీ పనితీరు మెరుగుపడుతుంది. మీరు ఉద్యోగ మరియు వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది.  ఆఫీసులో మీ సహోద్యోగుల సహకారం మీకు లభిస్తుంది. 

Also Read: Guru chandal yog 2023: గురు చండాల యోగం కారణంగా ఈ రాశులవారి జీవితాలు భయంకరంగా మారబోతున్నాయి!

కుంభ రాశి
త్రిగ్రాహి యోగం కుంభరాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. మీ కుటుంబ జీవితం బాగుంటుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ కెరీర్ లో ఉన్నత స్థాయికి వెళతారు. మీ ఆదాయం పెరగడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. 

Also Read: Jupiter Transit 2023: భరణి నక్షత్రంలో బృహస్పతి సంచారం..పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x