Venus and Jupiter Conjunction: బృహస్పతి, శుక్ర గ్రహాల కలయిక.. ఈ 4 రాశులవారు జాక్‌పాట్‌ కొట్టబోతున్నారు!

Venus and Jupiter Planets Conjunction: మే 19వ తేదిన వృషభ రాశిలో బృహస్పతి గ్రహంతో శుక్రగ్రహం కలయిక జరబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 7, 2024, 10:16 AM IST
Venus and Jupiter Conjunction: బృహస్పతి, శుక్ర గ్రహాల కలయిక.. ఈ 4 రాశులవారు జాక్‌పాట్‌ కొట్టబోతున్నారు!

Venus and Jupiter Planets Conjunction: జాతంలో లగ్న స్థానంలో బృహస్పతి గ్రహం ఉండడం చాలా అదృష్టంగా భావిస్తారు. అంతేకాకుండా శుక్రగ్రహం ఉండడం కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో ఈ రెండు గ్రహాలను ఎంతో శుభప్రదమైన గ్రహాలుగా పరిగణిస్తారు. అయితే శుక్రుడు గ్రహ బుధవారం గ్రహ సంచారం చేశాడు. ఈ సంచారం వృషభ రాశిలో జరిగింది. త్వరలోనే బృహస్పతి గ్రహం కూడా వృషభ రాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా రెండు గ్రహాల కలయిక జరగబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితు ఈ గ్రహాల కలయిక మే 19న జరగనుంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు ఈ సమయంలో కొన్ని రాశులవారు జాక్‌ పాటు కూడా కొడతారు. అయితే ఈ సమయం ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి. 

మేష రాశి:
మేష రాశి వారు ఈ సమయంలో శివలింగాన్ని పూజించగం వల్ల కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా జీవితంలో కూడా సానుకూల శక్తి పెరుగుతుంది. అలాగే ఈ సమయాల్లో ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. ఆదాయం కూడా రెట్టింపు అవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కుటుంబంలో సంతోషం కూడా పెరుగుతుంది. 

వృషభ రాశి:
వృషభ రాశి వారి ఈ సమయంలో అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా సులభంగా డబ్బులు కూడా సంపాదించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే విదేశి ప్రయాణాలు కూడా చేస్తారు. ఉద్యోగాలు మారాలనుకునేవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇప్పటికీ ఉద్యోగాలు పొందలేనివారు కొత్త అవకాశాలు కూడా పొందుతారు. అంతేకాకుండా కుటుంబతో కలిసి ట్రింప్‌కి కూడా వెళ్లే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. 

కర్కాటక రాశి: 
కర్కాటక రాశి వారికి ఈ సమయంలో ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే జీవితంలో ఆనందం, శ్రేయస్సు కూడా లభిస్తుంది. ఈ సమయంలో కష్టపడి పనులు చేయడం వల్ల సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో కలసి సమయం కూడా గడుపుతారు. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు మీ మిత్రులతో కూడా లాభాలు పొందుతారు. 

Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!

తుల రాశి: 
తులారాశి వారికి ఈ సమయంలో ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ప్రేమ సంబంధం విషయాల్లో మధుర్యం పెరుగుతుంది. అంతేకాకుండా కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు కూడా లభిస్తుంది. అంతేకాకుండా కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారు కూడా అనేక రకాల లాభాలు పొందుతారు. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. 

Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News