Add Zee Business As A Preferred Source
App

Zimbabwe: ఇది ఆట కాదు వేట.. ఊచకోత.. పొట్టి క్రికెట్ లో జింబాబ్వే పెను సంచలనం

Zimbabwe vs Gambia: టీ20 క్రికెట్ లో  జింబాబ్వే అత్యధిక స్కోరు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. 20 ఓవర్లలో ఏకంగా 344 పరుగులు చేసి ఈ రికార్డు క్రియేట్ చేసింది. సికందర్ రజా కేవలం 43 బంతుల్లో 133 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

Zimbabwe: ఇది ఆట కాదు వేట.. ఊచకోత.. పొట్టి క్రికెట్ లో జింబాబ్వే పెను సంచలనం
Image Credit: Zimbabwe vs GambiaSource: Bureau

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More