Add Zee Business As A Preferred Source
App

Rishabh Pant: పంత్ పురాగమనంపై గంగూలీ షాకింగ్ కామెంట్స్.. జట్టులోకి రీఎంట్రీ ఎప్పుడంటే..?

Sourav Ganguly on Rishabh Pant: టీమిండియా యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ రీఎంట్రీ ఎప్పుడు..? ప్రతి క్రికెట్ అభిమాని కూడా పంత్ త్వరగా జట్టులోకి తిరిగా రావాలని కోరుకుంటున్నాడు. కారు ప్రమాద ఘటన తరువాత కోలుకుంటున్న పంత్ పురాగమనంపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Rishabh Pant: పంత్ పురాగమనంపై గంగూలీ షాకింగ్ కామెంట్స్.. జట్టులోకి రీఎంట్రీ ఎప్పుడంటే..?
Image Credit: Sourav Ganguly on Rishabh Pant (Source: GETTY)

About the Author