Kolkata news: టిమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూతురుకు పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో అంత ఒత్తిడితో కూడా ఆమె ప్రదర్శించిన ధైర్యసాహాసాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Sana Ganguly Career: సౌరవ్ గంగూలీ స్టార్ క్రికెటర్. ఆయన వైఫ్, డోనా గంగూలీ మంచి ఒడిస్సీ డ్యాన్సర్. అయితే, ఇద్దరూ వారి వారి ప్రొఫెషన్లో మంచి పేరుప్రఖ్యాతలు సంపాదించారు. అయితే, తల్లిదండ్రులు ఏ మార్గాన్ని ఎంచుకుంటారో పిల్లలకు కూడా అది స్పూర్తిదాయకం అదే మార్గం వాళ్లు ఎంచుకుంటారు. అయితే, సౌరభ్ గంగూలీ కూతురు సనా గంగూలీ మాత్రం వారి తల్లిదండ్రుల ప్రొఫెషన్‌కు ఏ సంబంధం లేకుండా మరో మార్గాన్ని ఎంచుకున్నారు. సనా గంగూలీ బాలీవుడ్ హీరోయిన్లా కనిపిస్తున్న ఈ అమ్మడు ఏం చదువుకుంది? ఏ పనిచేస్తుందో తెలుసుకుందాం.
kolkata doctor rape and murder case: దేశంలో కోల్ కతా డాక్టర్ పై అత్యాచారం, హత్యలపై నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
Sourav Ganguly dating Rumours With Actress Nagma: బాలీవుడ్ హీరోయిన్స్‌తో క్రికెటర్లు ప్రేమయాణం కొనసాగించడం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. కొంతమంది ఆటగాళ్లు హీరోయిన్స్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని.. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం డేటింగ్ చేసి.. మధ్యలోనే తమ బంధానికి వీడ్కోలు పలికారు. టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు సౌరవ్ గంగూలీ కూడా ఓ స్టార్ హీరోయిన్‌తో డేటింగ్ చేసినట్లు అప్పట్లో రూమర్లు ఉన్నాయి. ఇంతకు ఆమె ఎవరంటే..?
Sourav Ganguly Brand Ambassador For Beurer India: భారత క్రికెట్ మాజీ దిగ్గజం సౌరవ్ గంగూలీ మరో పాత్ర మెరవనున్నారు. దేశంలోనే ప్రముఖ హెల్త్ కేర్ పరికరాల తయారీ సంస్థ బ్యూరర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు.
Sourav Ganguly Biopic: దాదా బయోపిక్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. గంగూలీ జీవితంలో కాంట్రవర్సీలు కొదవలేదు. ఇతడి బయోపిక్ వస్తే అభిమానులకు పండగే అని చెప్పాలి.
Sourav Ganguly Biopic: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ వెండితెరపై ఆవిష్కృతం కానుంది. ఈ చిత్రంలో లీడ్ రోల్ ను బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా పోషించనున్నాడు.
Sourav Ganguly On Ajinkya Rahane: దాదాపు ఏడాది పాటు జట్టుకు దూరంగా ఉన్న అజింక్యా రహానే.. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కోసం తిరిగి జట్టుతో స్థానం దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రాణించడంతో విండీస్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు వైఎస్ కెప్టెన్‌గానూ ఎన్నికయ్యాడు. బీసీసీఐ నిర్ణయంపై తాజాగా గంగూలీ అభ్యంతరం వ్యక్తం చేశారు.
Sourav Ganguly vs Virat Kohli: ఢిల్లీ, ఆర్సీబీ మ్యాచ అనంతరం ఆసక్తికర దృశ్యం కనిపించింది. విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
S Sreesanth advises Virat Kohli ahead of DC vs RCB Match in IPL 2023. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ సందర్భంగా ఓ ఇద్దరు దిగ్గజాలు తారసపడే అవకాశం ఉంది.
Virat Kohli Unfollows Sourav Ganguly On Instagram: తన నుంచి కేప్టేన్సీ చేజారిపోయేలా చేసింది సౌరవ్ గంగూలీనే అని ఆగ్రహంతో గంగూలీపై విరాట్ కోహ్లీ అసంతృప్తితో ఉన్నట్టు ఎన్నో సందర్భాల్లో వార్తా కథనాలు వైరల్ అయ్యాయి. సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా దీనిపై సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చే జరుగుతోంది.
Virat Kohli's Attitude Towards Sourav Ganguly: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలోనూ ఒక క్యాచ్ పట్టే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూర్చున్న స్టాండ్స్ కి సమీపంగా వెళ్లిన విరాట్ కోహ్లీ.. ఆ క్యాచ్ పట్టిన అనంతరం సౌరవ్ గంగూలీపై తన కోపాన్ని వెళ్లగక్కుతూ కొరకొర చూశాడంటూ ఇంకొన్ని ఫోటోలు, మీమ్స్ కూడా పోస్ట్ చేస్తున్నారు.
Sourav Ganguly on Rishabh Pant: టీమిండియా యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ రీఎంట్రీ ఎప్పుడు..? ప్రతి క్రికెట్ అభిమాని కూడా పంత్ త్వరగా జట్టులోకి తిరిగా రావాలని కోరుకుంటున్నాడు. కారు ప్రమాద ఘటన తరువాత కోలుకుంటున్న పంత్ పురాగమనంపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Who Is Chetan Sharma: చేతన్ శర్మ.. ఇంతకీ ఈ చేతన్ శర్మ ఎవరు ? గతంలో టీమిండియాలో చేతన్ శర్మ స్థానం ఏంటి ? బిసిసిఐ సెలెక్టర్స్ కమిటీ చీఫ్ ఎలా అయ్యాడు ? ఇప్పుడు మన దేశమే కాదు... యావత్ ప్రపంచం గూగుల్ చేస్తోన్న సందేహాలు ఇవి. ఈ నేపథ్యంలో అసలు ఈ చేతన్ శర్మ ఎవరనేది తెలుసుకునే తెలుసుకుందాం రండి.
Zee News Sting Operation: టీమ్ ఇండియాలో మీకు ఇష్టమైన ఆటగాళ్లకు అవకాశం దక్కకుండా మరొకరికి ఛాన్స్ రావడం చూసినప్పుడల్లా మీకొచ్చే మొదటి సందేహం వీళ్లను ఎవరు సెలెక్ట్ చేస్తున్నారు.. ఫలానా ఆటగాడిని ఎందుకు డ్రాప్ చేశారు అనే కదా.. అయితే, అలాంటి నిర్ణయాలు ఎవరివి, ఆ స్క్రిప్ట్ ఎవరు రాస్తారు అనే సంచలన విషయాలు వెల్లడిస్తూ చేతన్ శర్మ చేసిన సంచలన వ్యాఖ్యలు బిసిసిఐని గజగజా వణికిస్తున్నాయి.
Pervez Musharraf Call to Sourav Ganguly: 2004లో పాక్‌లో పర్యటించిన టీమిండియా.. అద్భుతమైన ఆటతీరుతో టెస్ట్, వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. అప్పటి భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆనంద పడిపోయాడు. అయితే గంగూలీ చేసిన ఓ పనికి వెంటనే ముషారఫ్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుందంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు.
Team India Ex Captain Sourav Ganguly will be returning to IPL. బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి కీలక బాధ్యతలు చేపట్టనున్నారు.
Ganguly: బీసీసీఐ అధ్యక్షుడిగా నిష్క్రమించనున్న సౌరవ్ గంగూలీ తిరిగి బెంగాల్ క్రికెట్ సంఘం పీఠమెక్కేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. క్యాబ్ ఎన్నికల్లో పోటీపడతానని ప్రకటించాడు. గతంలో 2015 నుంచి 2019 వరకు క్యాబ్ అధ్యక్షుడిగా గంగూలీ పని చేశాడు. ఈనెల 22న నామినేషన్ దాఖలు చేస్తానని తెలిపాడు. లోధా కమిటీ నిబంధనల ప్రకారం మరో నాలుగేళ్లు పదవిలో ఉండే అవకాశం ఉందన్నాడు. ఈనెల 20న తన ప్యానెల్‌ను ఖరారు చేస్తానని స్పష్టం చేశాడు.
Sourav Ganguly likely to contesting CAB President post. బీసీసీఐ అధ్యక్షుడిగా నిష్క్రమించనున్న సౌరవ్ గంగూలీ.. తిరిగి క్యాబ్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.