Rumours On Dhawan Second Marriage: శిఖర్ ధావన్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడా..? సోషల్ మీడియాలో వైరల్

ఎప్పుడు ఏదొక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ రోజు ఒక మన టీమిండియా బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ వంతు.. భారత్ మహిళ  క్రికెటర్ ను రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..   

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 4, 2021, 11:33 AM IST
  • శిఖర్ ధావన్ పై వైరల్ అవుతున్న న్యూస్
  • శిఖర్ ధావన్ భారత మహిళ ప్లేయర్ తో ప్రేమలో ఉన్నాడని పుకార్లు
  • శిఖర్ ధావన్ -ఆయేషా ముఖర్జీ విడిపోవడానికి ఇదే కారణమట
  • సోషల్ మీడియాలో హోరెత్తుతున్న పుకార్లు
Rumours On Dhawan Second Marriage: శిఖర్ ధావన్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడా..? సోషల్ మీడియాలో వైరల్

Rumours On Dhawan Second Marriage: సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో, ట్రెండ్ అవుతుందో ఎవరికీ తెలియదు. కొన్ని రుమార్లుగా మిగిలిపోతే, కొన్ని నిజాలుగా మన ముందుకు వస్తుంటాయి. ఈ విషయం ఇపుడు ఎందుకు అనుకుంటున్నారా..??

మన టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్‌ పై ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే, శిఖర్ ధావన్ -ఆయేషా ముఖర్జీ విడిపోయిన సంగతి మన అందరికీ తెలిసిందే. శిఖర్ ధావన్‌తో విడాకుల వ్యవహారాన్ని ఆయేషా ముఖర్జీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్వయంగా ప్రకటించింది. ఆయేషా ముఖర్జీకి ఇలా విడాకులు తీసుకోవడం ఇది రెండోసారి.

Also Read: Bigg Boss 5 Telugu: నాలుగోవారం నటరాజ్‌ మాస్టర్‌ ఔట్.. ఎలిమినేట్‌ అవ్వడానికి కారణాలివే!

గతంలో ఆయేషా ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి (Ayesha Mukherjee first marriage) చేసుకుంది. అతడితో కలిసి వైవాహిక బంధానికి గుర్తుగా ఆమె ఇద్దరు బిడ్డలకు తల్లి అయింది. 2000 లో ఆలియాకు జన్మనిచ్చిన ఆయేషా.. 2005లో రియాకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆయేషా అతడితో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.!

అయితే,  శిఖర్ ధావన్, భారత మహిళ క్రికెట్ జట్టులోని ఒకరిని పెళ్లాడబోతున్నాడని సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. ఆ మహిళ క్రికెటర్ ధావన్ ఇద్దరు ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటుంన్నారని ప్రచారం జరుగుతుంది. నిజానికి ధావన్, అయేషా ఇద్దరు విడిపోవటానికి ఇదే ముఖ్య కారణమని అనుకుంటున్నారు. ఇది నిజామా లేక పుకార్ల అని తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే..!!

Also Read: Pandora Papers Scandal 2021: పండోరా పేపర్స్ అంటే ఏమిటి, సచిన్ పేరుందా లేదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News