దోస్త్ కోసం వినోద్ కాంబ్లీ పాట

క్రికెట్ మైదానంలోనే కాదు. .  చిన్నప్పటి నుంచి వారిద్దరూ మంచి స్నేహితులు. వారు ఎవరో కాదు. సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ. ఇప్పటికీ వారి స్నేహం అజరామరంగా కొనసాగుతోంది. ఐతే లేటెస్ట్ గా సచిన్ టెండూల్కర్ తన స్నేహితుడు వినోద్ కాంబ్లీకి ఓ సవాల్ విసిరాడు.

Updated: Feb 17, 2020, 08:49 PM IST
దోస్త్ కోసం వినోద్ కాంబ్లీ పాట

క్రికెట్ మైదానంలోనే కాదు. .  చిన్నప్పటి నుంచి వారిద్దరూ మంచి స్నేహితులు. వారు ఎవరో కాదు. సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ. ఇప్పటికీ వారి స్నేహం అజరామరంగా కొనసాగుతోంది. ఐతే లేటెస్ట్ గా సచిన్ టెండూల్కర్ తన స్నేహితుడు వినోద్ కాంబ్లీకి ఓ సవాల్ విసిరాడు. తన కోసం ఓ పాట పాడాలని కోరాడు. అదీ క్రికెట్ వాలీ బీట్ లో ఉండాలని అడిగాడు.

దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్న వినోద్ కాంబ్లీ .. గొంతు సవరించాడు. సరిగ్గా వారం రోజుల్లో క్రికెట్ వాలీ బీట్ తయారు చేశాడు. తన ఫ్రెండ్ సచిన్ టెండూల్కర్ కోరిక మేరకు పాడి వినిపించాడు. ఆ పాట ఎలా ఉందో మీరూ వినండి.