Anushka Sharma Headstand | నిండు గర్భిణి అయితేనేం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నట్లు నిరూపిస్తోంది బాలీవుడ్ నటి అనుష్క శర్మ. గర్భం దాల్చక ముందే ఏవైతే ఆసనాలు అనుష్క ప్రతిరోజూ వేసేదో ఇప్పుడూ అదే కొనసాగిస్తున్నా అంటోంది. ఎంతో మంది గర్భిణులకు ఆదర్శంగా నిలుస్తోంది.
టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ( Virat Kohli ) తన జీవిత భాగస్వామి అనుష్క శర్మ (anushka sharma ) పై మరోసారి ప్రశంసల వర్షం కురిపించాడు. అనుష్క తనను పూర్తిగా మార్చిందని, ఆమె జీవిత భాగస్వామిగా దొరకడం తన అదృష్టమంటూ పేర్కొన్నాడు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రికెట్లో ఎంత బిజీగా ఉన్నా.. ఆయన భార్య అనుష్క శర్మ సినిమా షూటింగ్స్‌లో ఎంత బిజీగా ఉన్నా.. ప్రతీ వారం ఈ జంట ఎక్కడో ఒకచోట కలుసుకుంటూనే ఉంటున్నారు
కోహ్లీ-అనుష్క పెళ్లి వార్తల వారు ప్రేమించుకుంటున్నప్పటి నుంచి చక్కర్లు కొడుతోంది. కానీ ఈసారి ఆ వార్త కాస్త స్ట్రాంగ్‌గా రావడంతో వారి అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. దానికి కారణం వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ వార్తలో ఉండడమే..!
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకవేళ బాలీవుడ్ నటి అనుష్క శర్మను పెళ్ళి చేసుకుంటే.. తాము ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అడిలైడ్‌లోని ఓవల్ స్టేడియం బహిరంగ ప్రకటన
చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.