Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్లాన్ మార్చారా..! తన టార్గెట్‌ను ఇప్పుడు ఢిల్లీకి మార్చాలని అనుకుంటున్నారా..! అందుకే ఏపీ రాజకీయాలు వదిలేసి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లబోతున్నారా..! ఇందులో భాగంగానే తన సోదరుడు నాగబాబును రాష్ట్ర కేబినెట్లోకి తీసుకువస్తున్నారా..! మరి ఢిల్లీలో జనసేనాని ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు..!
Pawan Kalyan-Nagababu : రాజ్యసభ సభ్యునిగా నాగబాబు పేరు ఎందుకు సడన్ గా తెరపైకి వచ్చింది..? పవన్ ఢిల్లీ టూర్ వెనుక అసలు కారణం ఇదేనా..? ఢిల్లీలో పవన్ ప్రతినిధిగా జనసేన తరుపున ఒక కీలక వ్యక్తిని నియమించాలని జనసేనాని అనుకుంటున్నారా..? దానికి తన సోదరుడు నాగబాబు సూటబుల్ పర్సన్ గా పవన్ భావిస్తున్నారా..? త్వరలో నాగబాబు కేంద్ర మంత్రి కూడా కాబోతున్నారా..?
PAWAN KALYAN: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ గేమ్ చేంజర్ అయ్యారా..! మహారాష్ట్రలో పవన్ కల్యాణ్ ప్రచారం కారణంగానే బీజేపీ అభ్యర్ధులు భారీ విజయాన్ని నమోదు చేశారా..! ఇకమీదట పవన్ కల్యాణ్ సేవలకు విస్తృతంగా వాడుకోవాలని కమలం పార్టీ యోచిస్తుందా..! త్వరలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ కూడా పవన్ సేవలను వాడుకోనేందుకు కమలం పార్టీ కసరత్తు చేస్తోందా..!
US Transgenders Remove From Militery: అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ ఇంకా పగ్గాలు చేపట్టకముందే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతేకాదు తన క్యాబినేట్ కూర్పు చేసుకుంటున్నారు. అంతేకాదు కొన్నిసంచలన నిర్ణయాలను తీసుకునేందుకు కార్యాచరణ మొదులుపెట్టారు. అంతేకాదు యూఎస్ పరిపాలనప తనదైన ముద్ర వేయాలని చూస్తున్నారు.
Donald Trump: అమెరికాలో ఈ నెల 5న జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ భారీ ఆధిక్యంలో గెలుపొందారు. అంతేకాదు మొత్తంగా స్వింగ్ స్టేట్స్ లో కూడా మొత్తంగా మెజారిటీ మార్క్ 270 సీట్ల కంటే ఎక్కువగా 312 సీట్ల గెలుపుతో సంచలనం సృష్టించారు. త్వరలో ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్.. తాజాగా అధ్యక్ష పీఠం ఎక్కక ముందే పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
Trump - PM Modi: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్టుగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోవడం దాదాపు ఖరారైంది. దీంతో ట్రంప్ కు వివిధ దేశాధినేతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ .. తన జిగ్రీ దోస్త్ ట్రంప్ ప్రత్యేకంగా విషెష్ అందజేసారు.
Ayushman Bharat Budget 2024:కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం లిమిట్ రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత బడ్జెట్లో దీనికి సంబంధించి కీలక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని పలు వార్తలు బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Pawan Kalyan-Akira: ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా. ఇక ఈ పవర్ స్టార్ తనయుడు ఈరోజు మోడీని సైతం కలిశారు. ఇదంతా చూస్తుంటే లిటిల్ పవర్ స్టార్.. లేవలే మారిపోయినట్టుంది..
BAPS Temple UAE: ఎడారి దేశం యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)లో అత్యధికంగా ముస్లింలే ఉంటారు. అలాంటి దేశంలో తొలిసారి హిందూ దేవాలయం నిర్మాణమైంది. ఆ మందిరాన్ని భారత ప్రధానమంత్రి ప్రారంభించడం మరింత విశేషం. ఆలయ విశేషాలు.. ప్రత్యేకతలు చూద్దాం.
PM Selfie Points at Ration Shops: ప్రధాని మోదీ సెల్ఫీ పాయింట్లపై తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతుండగా తాజాగా ఓ ముఖ్యమంత్రి అవి అవసరం లేదని చెప్పారు. దీనివలన చాలా ఖర్చు అవుతుందని అసహనం వ్యక్తం చేశారు. రాజకీయం కోసం అలా ఫొటోలు వాడడం సరికాదని చెప్పారు.
Modi: ఈ మధ్యకాలంలో మన ఇండియన్స్ పెళ్లిళ్లు మనదేశంలో కన్నా ఫారిన్ లో ఎక్కువగా జరుపుకుంటున్నారు. ఈ విషయంపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి మోడీ. ఎక్కడో విదేశాల్లో ఎందుకు మన ఇండియాలో జరుపుకుంటే అది మనవారికి కూడా ఉపయోగపడుతుంది అని తెలియజేశారు.
Rapid Rail In India: మన దేశంలో మరో సరికొత్త రైలు ప్రారంభంకానుంది. అత్యాధునిక వసతులు, అంతకుమించిన వేగంతో రాపిడ్ రైలును సిద్ధం చేస్తున్నారు అధికారులు. వచ్చే వారంలో పీఎం మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
PM Narendra modi: పార్లమెంట్ కొత్త భవనంలోని ప్రగతి మైదాన్ లో ఇవాళ తొలిసారిగా ప్రధాని మోదీ నేతృత్వంలో కేబినెట్ సమావేశం జరిగింది. త్వరలో మంత్రి మండలి విస్తరణ ఉంటుందని వార్తలు వస్తున్న క్రమంలో కేబినెట్ భేటీ ఏకంగా 5 గంటలసేపు కొనసాగింది.
order of the nile: ప్రధాని నరేంద్ర మోదీకి ఆదివారం ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సిసి 'ఆర్డర్ ఆఫ్ ది నైల్' అవార్డును అందజేశారు. 'ఆర్డర్ ఆఫ్ ది నైలు' ఈజిప్ట్ యొక్క అత్యున్నత పురస్కారం. ఈజిప్టు అధ్యక్షుడితో ద్వైపాక్షిక సమావేశానికి ముందు ప్రధాని మోదీకి దీనిని ప్రదానం చేశారు.
Modi US Tour: ప్రపంచ ప్రఖ్యాత విద్యాలయాలు, ఆధునిక సాంకేతికత ఉన్న అమెరికా, పెద్ద యువశక్తి ఉన్న భారత్ కలిస్తే ప్రపంచాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధాని మోదీ అన్నారు.
Rajamouli is one of the most influential people in the world: భారతదేశ నేషనల్ మీడియా టైమ్స్ మ్యాగజైన్ ప్రకటించిన టాప్ 100 వరల్డ్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ జాబితాలో దర్శక ధీరుడు రాజమౌళికి చోటు దక్కింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.