AP Congress: ఏపీలో కాంగ్రెస్ను ప్రజలు ఆదరిస్తారా..? విభజన పాపం నుంచి ఆ పార్టీ బయట పడగలుగుతుందా..? రాబోయే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో పోటీ చేయబోతోంది..? ఇతర పార్టీలతో కలిసి హస్తం పార్టీ పోటీ చేయబోతోందా..? ఏపీసీసీపై ప్రత్యేక కథనం.
Somu Veerraju Comments: ఆంధ్రప్రదేశ్లో పొత్తుల అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో కూటమి ఏర్పాటుపై క్లారిటీ వస్తోంది. రాబోయే ఎన్నికల్లో 2014 జోడీనే రిపీట్ అవుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు హాట్ కామెంట్స్ చేశారు.
AP CoronaVirus Tests | కరోనా వైరస్ నేపథ్యంలో ఏపీ సర్కార్ దేశంలోనే అతి ఎక్కువ కరోనా నిర్ధారణ టెస్టులతో పాటు వేగవంతంగా కోవిడ్19 పరీక్షలు చేస్తూ జాగ్రత్తలు తీసుకుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కరోనా పరీక్షల సంఖ్య కోటి దాటింది.
ఆంధ్రప్రదేశ్లో చాలా మంది నాయకులు, ప్రజాప్రతినిధులు కరోనా (Coronavirus) బారిన పడి కోలుకుంటున్న సంగతి తెలిసిందే. జూలైలో ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా (Amzath Basha ) కరోనావైరస్ బారిన పడి కోలుకున్నారు.
రోజులు మారిపోయాయి. కొత్త చట్టాలు వచ్చాయి. అయినా మహిళలపై వేధింపులు, మోసాలు జరుగుతున్నాయి. దీంతో ఓ యువతి తిరగబడింది. తనను మోసం చేసిన యువకుడిపై యాసిడ్ దాడులకు (Nandyal Acid Attack) పాల్పడుతోంది. ఈ వారంలో రెండోసారి యాసిడి దాడికి పాల్పడిందని సమాచారం.
ప్రైవేట్ ల్యాబ్లల్లో కరోనావైరస్ ( Coronavirus ) పరీక్షల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ( AP Govt ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కరోనా పరీక్షలకు ( Corona Tests ) ధరలను నిర్ణయిస్తూ సోమవారం వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది.
AP Cabinet Expansion | సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ వైపు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతూనే మరోవైపు ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు సమీక్షిస్తున్నారు. మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణలు రాజ్యసభకు ఎన్నికైన తరుణంలో తమ మంత్రి పదవులకు రాజీనామా చేయగా.. రెండు బెర్త్ లు ఖాళీ అయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.