Infosys సాఫ్ట్ వేర్ రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ ప్రపంచ అత్యుత్తమ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న ఇన్ఫోసిస్ తన విజయ ప్రస్తానాన్ని కొనసాగిస్తోంది. ఈక్రమంలో ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కం మేనేజింగ్ డైరెక్టర్ గా సలీల్ పరేఖ్ తిరిగి నియమించుకుంది. సలీల్ పరేఖ్ రానున్న ఐదు సంవత్సరాల వరకు ఈ పదవుల్లో కొనసాగనున్నారు. కొత్త సీఈఓ అండ్ ఎండీ నియామకాన్ని ఇన్ఫోసిస్ ఉన్నతాధికారులు ఎక్స్చేంజ్లకు తెలియజేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువరించింది.
Narayana Murthy Blessings from Ratan Tata: టెక్ దిగ్గజం నారాయణ మూర్తి నెటిజన్ల మనసు దోచుకున్నారు. అవార్డు ఫంక్షన్‌కు హాజరైన ఆయన అవార్డు అందుకున్న రతన్ టాటా కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం గమనార్హం.
భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ సంస్థ కొత్త సీఈఓగా సలీల్ ఎస్ పరేఖ్‌ను ప్రకటించింది. శనివారం జరిగిన బోర్డు ఆఫ్ మీటింగ్‌లో సంస్థ వ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పాల్గొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.