Costly Gift: దేశంలో దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి మరోసారి అందర్నీ ఆకర్షించారు. డబ్బంటే తెలియని నాలుగు నెలల మనవడిని కోట్లలో ముంచెత్తారు. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా మారి వైరల్ అవుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Wipro: టిసిఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ కంపల్సరీ చెయ్యగా ఇప్పుడు ఇదే రూట్ ని ఫాలో అవుతోంది విప్రో. వర్క్‌ఫ్రమ్ హోమ్ పద్ధతికి స్వస్తి పలుకుతూ.. ఇక మీదట తమ ఉద్యోగులంతా వారంలో మూడు రోజులు తప్పనిసరిగా ఆఫీస్‌కు వచ్చి పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Ys jagan Vizag Tour: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు విశాఖపట్నంలో బిజీబిజీగా గడపనున్నారు. విశాఖ, అనకాపల్లిలో పలు కంపెనీలను ప్రారంభించనున్నారు. ముఖ్యంగా ఇన్ఫోసిస్ కార్యాలయం రేపు ప్రారంభం కానుంది.
Income Tax Details: ట్యాక్స్ పేయర్ల సమయం ముగిసింది. ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ చెల్లించే గడువు తేదీ పూర్తయింది. దేశవ్యాప్తంగా 6.6 కోట్లమంది రిటర్న్స్ దాఖలు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మరి దేశంలోని టాప్ కంపెనీలు ఎంత ట్యాక్స్ చెల్లించాయో తెలుసుకుందామా..
Tata Group: దేశంలో అత్యంత విలువైన బ్రాండ్‌గా మరోసారి టాటా గ్రూప్ నిలిచినట్లు బ్రాండ్ పైనాస్స్ నివేదిక వెల్లడించింది. రెండో స్థానంలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్, మూడో స్థానంలో ఎల్ఐసీ నిలిచాయి.
Infosys saks 600 freshers after fail to pass internal fresher assessment. ప్రముఖ ఐటీ కంపెనీ 'ఇన్ఫోసిస్' కఠిన నిర్ణయం తీసుకుంది. శిక్షణ అనంతరం 600 మంది ఫ్రెషర్లను తొలగించింది.
Share Price: షేర్ మార్కెట్లో ఈ ఏడాది ఐటీ రంగం పరిస్థితి బాగాలేదు. నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌లో ఈ ఏడాది క్షీణత కన్పిస్తోంది. ముఖ్యంగా మూడు ఐటీ కంపెనీలు ఇన్వెస్టర్లను ముంచేశాయి.
Share Market Status: షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా..ఏ కంపెనీలు అనుకూలంగా ఉన్నాయో పరిశీలిద్దాం. సెన్సెక్స్‌లో టాప్ 10 కంపెనీల లాభాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
JOB News: కరోనా మహమ్మారి తరువాత కూడా చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం కొనసాగిస్తున్నాయి. మరోవైపు ఇదే పద్ధతి కొనసాగిస్తూ..దిగ్గజ ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నాయి.
Infosys సాఫ్ట్ వేర్ రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ ప్రపంచ అత్యుత్తమ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న ఇన్ఫోసిస్ తన విజయ ప్రస్తానాన్ని కొనసాగిస్తోంది. ఈక్రమంలో ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కం మేనేజింగ్ డైరెక్టర్ గా సలీల్ పరేఖ్ తిరిగి నియమించుకుంది. సలీల్ పరేఖ్ రానున్న ఐదు సంవత్సరాల వరకు ఈ పదవుల్లో కొనసాగనున్నారు. కొత్త సీఈఓ అండ్ ఎండీ నియామకాన్ని ఇన్ఫోసిస్ ఉన్నతాధికారులు ఎక్స్చేంజ్లకు తెలియజేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువరించింది.
ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ పై కేంద్రానికి ఫిర్యాదు వెళ్లింది. కార్మిక చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఐటీ ఎంప్లాయీ సెనేట్ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర కార్మిక శాఖ టెక్ దిగ్గజం ఇన్పోసిస్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు అందుకున్న వెంటనే ఇన్ఫోసిస్ ప్రతినిధులు కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖను సంప్రదించారు. కేంద్రం జారీ చేసిన నోటీసులకు సమాధానం ఇచ్చారు. తమవైపు నుంచి ఎలాంటి తప్పులు జరగలేదని సమర్థించుకుంటున్నారు. అయితే ఈ చర్చల్లో ఏ నిర్ణయం వెలువడుతుందో అని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.
Highest salary jobs: ఉద్యోగం కోసం కంపెనీని ఎంచుకునేముందు ముఖ్యంగా పరిగణలో తీసుకునేది శాలరీ ప్యాకేజ్ ఎంత అనేదే. వివిధ కంపెనీల సామర్ధ్యాన్ని బట్టి, ఉద్యోగి ప్రతిభను బట్టి శాలరీ ప్యాకేజ్ నిర్ధారణ అవుతుంటుంది. వివిధ కంపెనీల్లో ప్రోగ్రామర్ వార్షిక వేతనాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
Women Employs: మహిళా ఉద్యోగులు అత్యధికంగా ఉన్న దేశీయ కంపెనీగా టీసీఎస్ నిలిచింది. ఈ కంపెనీలో 1,78,357 మంది మహిళా ఉద్యోగులు ఉన్నట్లు ఓ నివేదికలో తేలింది. బ్యాంకింగ్ రంగంలో ఐసీఐసీఐ బ్యాంక్‌లో అత్యధిక మహిళా ఉద్యోగులు ఉన్నట్లు వెల్లడైంది.
Income Tax Department: కేంద్ర ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన వ్యవహారంలో ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ విమర్శలు ఎదుర్కొంటోంది. సాక్షాత్తూ కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్..ఆ సంస్థ సీఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలేం జరిగిందంటే..
కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఆశలు చిగురిస్తున్న నేపధ్యంలో..ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. భూ మండలంపై ఉన్న ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందుబాటులో ఉండాలని సూచించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కరోనా సంక్షోభం ( Corona crisis ) లో సైతం భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ( Infosys ) లాభాల్ని ఆర్జించింది. తొలి త్రైమాసికం ( First Quarter ) ముగింపులో గత ఏడాదితో పోలిస్తే 12 శాతం వృద్ధితో మెరుగైన ఫలితాల్ని సాధించింది. క్యూ 1 లో భారీ డీల్స్ సాధించడమే నికర లాభాలకు కారణమని కంపెనీ వెల్లడిస్తోంది.
హెచ్ 1 బీ (H1B visa) వీసాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump) తీసుకున్న నిర్ణయం ప్రభావం ప్రారంభమైపోయింది. అసలే కరోనా సంక్షోభ సమయంలో తప్పనిసరై మూటాముల్లే సర్దుకుని ఇండియాకు పయనం కడుతున్నారు. ప్రత్యేక విమానంలో ఆ కంపెనీ ఉద్యోగులు ఇండియాకు తిరిగొచ్చేశారు.
Narayana Murthy Blessings from Ratan Tata: టెక్ దిగ్గజం నారాయణ మూర్తి నెటిజన్ల మనసు దోచుకున్నారు. అవార్డు ఫంక్షన్‌కు హాజరైన ఆయన అవార్డు అందుకున్న రతన్ టాటా కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం గమనార్హం.
భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ సంస్థ కొత్త సీఈఓగా సలీల్ ఎస్ పరేఖ్‌ను ప్రకటించింది. శనివారం జరిగిన బోర్డు ఆఫ్ మీటింగ్‌లో సంస్థ వ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పాల్గొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.