AP Congress: ఏపీలో కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరిస్తారా..? విభజన పాపం నుంచి ఆ పార్టీ బయట పడగలుగుతుందా..? రాబోయే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో పోటీ చేయబోతోంది..? ఇతర పార్టీలతో కలిసి హస్తం పార్టీ పోటీ చేయబోతోందా..? ఏపీసీసీపై ప్రత్యేక కథనం.
Somu Veerraju Comments: ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుల అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో కూటమి ఏర్పాటుపై క్లారిటీ వస్తోంది. రాబోయే ఎన్నికల్లో 2014 జోడీనే రిపీట్ అవుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు హాట్ కామెంట్స్ చేశారు.
మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Former AP CM Chadrababu Naidu)పై వైసీసీ నేతలు చేసిన వ్యాఖ్యలను కలెక్టర్ ట్వీట్ చేయడం సరైన చర్య కాదంటూ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) దీటుగా స్పందించారు. ప్రజల డబ్బుతో జీతాలు తీసుకుంటూ అధికార పార్టీలో సేవలు చేయడంతో ఏంటో అధికారులే ఆలోచించుకోవాలంటూ టీడీపీ ట్వీట్ చేసింది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తెలుగుదేశం పార్టీ (TDP) కొత్త రథసారిధి ఎంపిక పూర్తయింది. ప్రస్తుత పరిణామాల మధ్య కళా వెంకట్రావు స్థానంలో మరో కీలక నేతను నియమించేందుకు పార్టీ అధినేత దృష్టి సారించారు. ఈ మేరకు కొత్త కమిటీపై కసరత్తు పూర్తి అయినట్లు సమాచారం.
మతాలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు తెలుగుదేశం పార్టీ (TDP) నేత ఆదిరెడ్డి శ్రీనివాస్ (Adireddy Srinivas). టీడీపీ హయాంలో ఓ మసీదులో జరిగిన మౌజన్ హత్య కేసును కేవలం రెండు రోజుల్లో చేధించిందని గుర్తుచేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో మరో కరోనా విషాదం చోటుచేసుకుంది. ఏపీ తొలి కాపు కొర్పొరేషన్ ఛైర్మన్ చలమలశెట్టి రామాజంనేయులు కరోనా మహమ్మారి బారిన పడి (Chalamalasetty Ramanjaneyulu Dies) చనిపోయారు. శుక్రవారం ఉదయం ఆరోగ్యం విషయమించడంతో కన్నుమూశారు.
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హైదరాబాద్, బెంగళూరు, తాడేపల్లిలో మూడు చోట్ల ఇళ్లు ఉన్నాయనే తరహాలో రాష్ట్రానికి మూడు రాజధానులు కట్టాలని నిర్ణయం తీసుకున్నారా అని రేపల్లే ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ ప్రశ్నించారు.
మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు (Kinjarapu Atchennaidu)కు హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు (High Court granted bail to Atchennaidu) చేసింది.
టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే రాష్ట్ర ప్రజలకు చెప్పాలని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ (L Ramana) డిమాండ్ చేశారు. తెలంగాణలోని కరోనా బాధితులకు న్యాయం జరిగేవరకు అఖిలపక్షం పోరాటం కొనసాగిస్తుందన్నారు.
రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేటి ఉదయం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటికే 60 వరకు పోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది.
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ అరెస్టుపై ఆయన సోదరుడు, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి (JC Diwakar Reddy) తీవ్రంగా స్పందించారు. వైఎస్ జగన్ ఎవరికీ భయపడరని, తనను కూడా అరెస్ట్ చేయిస్తారేమోనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి పోలీసులు షాకిచ్చారు. సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రతిపక్ష టీడీపీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ కీలకనేత, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ జగన్ కండువా కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
విశాఖలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. నాడు విశాఖలో జగన్‌ను తిప్పి పంపిన తరహాలోనే నేడు చంద్రబాబును సైతం పోలీసులు తిప్పి పంపుతారేమో అనే చర్చ జరుగుతోంది.
ఎమ్మెల్సీ పదవికి టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేశారు. శానస మండలిలో ఏపీ రాజధానుల బిల్లు వచ్చిన రోజే ఆయన రాజీనామా చేయడం టీడీపీకి ప్రతికూలాంశంగా మారనుంది.
Amaravati | ప్రస్తుతం ఒక్క రాజధానికే దిక్కు లేదు కానీ, ఏపీకి మూడు రాజధానులు నిర్మిస్తానని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఏర్పాటు చేయాలని తన సమ్మతిని తెలియజేస్తూ.. ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు ఇస్తూ నారా చంద్రబాబు నాయుడు లేఖను రాయబట్టే తెలంగాణ సిద్ధించిందని తెలుగుదేశం నేత, ఖమ్మం అభ్యర్థి నామా నాగేశ్వరరావు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.