అనుకున్నట్లుగానే తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. ఎమ్మెల్యే సహా పలువురు అసెంబ్లీ సిబ్బందికి, జర్నలిస్టులకు, పోలీసులకు కరోనా సోకిన నేపథ్యంలో సభ నిరవధిక వాయిదా (Telangana Assembly Adjourned Sine die) వేశారు.
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నిత్యం భారీ సంఖ్యలో కేసులు (CoronaVirus Positive cases in Telangana) నమోదవుతున్నాయి. కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుంటే.. మరోవైపు పాజిటివ్ కేసుల సంఖ్య సైతం అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
తెలంగాణ ( Telangana ) రాజధాని హైదరాబాద్ నగరంలో హవాలా రాకెట్ ముఠా గుట్టురట్టైంది. ఈ మేరకు వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు భారీగా సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినట్లే అనిపించి.. మరింతగా పెరిగిపోతోంది. తాజాగా కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Positive cases in Telangana) భారీగా పెరిగాయి. సోమవారం రాత్రి 8 గంటల వరకు తాజాగా 2,058 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో తాజాగా కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Positive cases in Telangana) తగ్గుముఖం పట్టాయి. ఆదివారం రాత్రి 8 గంటల వరకు తాజాగా 1,417 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
Telangana Health Bulletin | తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. కేసులు భారీగానే నమోదవుతున్నాయి. శనివారం రాత్రి 8 గంటల వరకు తాజాగా 2,216 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
తెలంగాణలో కరోనావైరస్ రోజురోజుకూ విజృంభిస్తూనే ఉంది. కొన్నిరోజుల నుంచి రాష్ట్రంలో ఈ మహమ్మారి కేసులు నిత్యం రెండువేలకుపైగా నమోదవుతూ.. పెరుగుతూనే ఉన్నాయి.
తెలంగాణ వీఆర్ఏ (VRA In Telangana)లకు సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. ప్రస్తుతం పనిచేస్తున్న వీఆర్ఏలు ఉద్యోగం తీసుకోవచ్చునని, లేకపోతే వారి కుటుంబంలోని వారసులకు అయినా ఉద్యోగం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
తెలంగాణలో కరోనా వైరస్ కేసుల లెక్కలు తేలడం లేదు. కేసుల సంఖ్య, రిపోర్టులు వాస్తవాలు కాదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. హైకోర్టు సైతం కరోనా లెక్కలపై ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. తాజాగా 2,426 కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Cases In Telangana) నమోదయ్యాయి.
కరోనా కారణంగా ఈ ఏడాది కాలేజీలు ఆలస్యంగా తెరుచుకున్నాయి. తెలంగాణ ఇంటర్ బోర్డు వచ్చే విద్యా సంవత్సరం క్యాలెండర్ను విడుదల చేసింది. మార్చి 24, 2021 నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు (TS Inter Exams From March 24) ప్రారంభం కానున్నాయని తెలిపింది.
తెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. వైరస్ కేసులు, మరణాలు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. కొన్నిరోజుల నుంచి రాష్ట్రంలో ప్రతీరోజూ రెండువేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి.
Vro System In Telangana | తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ మేరకు తెలంగా సీఎం కేసీఆర్ సర్కార్ కసరత్తు చేస్తున్నారు.
COVID19 Cases In Telangana | తెలంగాణలో గత వారంతో పోల్చితే కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా రాష్ట్రంలో 1,802 కోవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారించారు. అదే సమయంలో నిన్న ఒక్కరోజే 9 మంది కరోనాతో మరణించారు.
Hyderabad Metro Rail New Timings | కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో మార్చి చివరి వారం నుంచి ఆగిపోయిన హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులు నేటి (సెప్టెంబర్ 7న) ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమయ్యాయి.
తెలంగాణలో తాజాగా 2,574 కరోనా పాజిటివ్ కేసులు (COVID19 Cases In Telangana) నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 32,553 కరోనా యాక్టివ్ కేసులున్నాయని హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణలో కరోనా పరిస్థితులు, పరీక్షలు, బాధితులకు అందిస్తున్న చికిత్సపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలపై ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించగా.. హైకోర్టు అస్పష్టంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.