తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతునే ఉంది. అయితే రెండు రోజల నుంచి రాష్ట్రంలో కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. కొన్నిరోజుల క్రితం 2 వేలకు పైగా నమోదైన కేసులు.. ఇటీవల 1500లకు చేరువలో నమోదై.. ఇప్పుడు 600లకు చేరువలోనే నమోదవుతున్నాయి.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు నానాటికీ పెరుగుతునే ఉన్నాయి. ఉపశమనం గత కొన్నిరోజుల క్రితం 2వేలకు పైగా నమోదైన కేసులు.. కాస్త ఇప్పుడు భారీగా తగ్గుముఖం పట్టాయి. వారం నుంచి 1500లకు చేరువలోనే నమోదవుతున్న కేసులు కాస్త.. నిన్న వేయికి తక్కువగానే నమోదయ్యాయి.
Ceiling Collapsed In Wanaparthy | ఇంటి మిద్దె కూలడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మహిళలు మృతి చెందారు. తెలంగాణలోని వనపర్తి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి పెద్దాయన సంవత్సరీకం కార్యక్రమానికి కుటుంబసభ్యులు ఇంటికి వచ్చిన నేపథ్యంలో ఈ దారుణం జరిగింది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొన్నిరోజుల క్రితం 2వేలకు పైగా నమోదైన కేసులు.. కాస్త ఇప్పుడు తగ్గుముఖం పట్టి.. 1500లకు చేరువలోనే నమోదవుతున్నాయి. ఇంకా ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. రాష్ట్రంలో కరోనా కేసుల కన్నా.. రికవరీ రేటు గణనీయంగా పెరుగుతోంది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నిరంతరం పెరుగుతూనే ఉంది. అయితే ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. గత కొన్నిరోజుల క్రితం 2వేలకు పైగా నమోదైన కేసులు.. ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. వారం నుంచి 1500లకు చేరువలోనే కేసులు నమోదవుతున్నాయి.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. నాలుగు రోజుల నుంచి 1500లకు చేరువలోనే కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కేసుల కన్నా.. రికవరీల సంఖ్య నిత్యం గణనీయంగా పెరుగుతూనే ఉంది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. గత కొన్నిరోజుల క్రితం 2వేలకు పైగా నమోదైన కేసులు.. నాలుగు రోజుల నుంచి 1500లకు చేరువలో నమోదవుతున్నాయి. దీంతోపాటు రికవరీ రేటు కూడా రాష్ట్రంలో గణనీయంగా భారీగా పెరుగుతోంది.
భారీ వర్షాలు, వరదలతో హైదరాబాద్ నగరం (Hyderabad Rains) అతలాకుతలమైంది. దాదాపు వారం నుంచి నగర ప్రజలంతా నానా అవస్థలు పడుతున్నారు. టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ (Actor Brahmaji ) ఇంటిని సైతం వరదలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో ఆయన సోమవారం ట్విట్టర్లో సరదాగా చేసిన కామెంట్స్.. కాస్తా.. ఏకంగా ట్విట్టర్ హ్యాండిల్ నుంచి తప్పుకునేలా చేశాయి.
తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్లో గత వారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో (Heavy rains) జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటికీ చాలా ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలు, పోటెత్తిన వరదలతో హైదరాబాద్ (Hyderabad) నగరం సైతం అతలాకుతలమై భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే.
భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ ( Hyderabad ) అతలాకుతలమైంది. చాలా ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలతో.. రెండుసార్లు వెంట వెంటనే వచ్చిన వరదలతో హైదరాబాద్ నగరం భారీగా నష్టపోయింది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ నిత్యం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో నిత్యం పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. గత కొన్నిరోజుల నుంచి 1500లకు చేరువలో నమోదవుతుండటంతోపాటు.. రికవరీ రేటు కూడా రాష్ట్రంలో భారీగా రికార్డుస్థాయిలో పెరుగుతోంది.
కరోనా వైరస్ (CoronaVirus Cases In Telangana) వ్యాప్తి తెలంగాణలోనూ కొనసాగుతోంది. అయితే కరోనా పాజిటివ్ కేసులు రాష్ట్రంలో కాస్త తగ్గుముఖం పట్టాయి. తాజాగా ఆదివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 948 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో నిత్యం పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్నిరోజుల క్రితం ప్రతిరోజూ రెండువేలకు పైగా నమోదైన కేసులు కాస్త.. 1500లకు చేరువలో నమోదవుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయమేమిటంటే.. రికవరీ రేటు కూడా రాష్ట్రంలో భారీగా పెరుగుతోంది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నిరంతరం పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో నిత్యం రెండువేలకు పైగా నమోదైన కేసులు కాస్త.. కొన్ని రోజుల నుంచి 1500లకు చేరువలో నమోదవుతున్నాయి. అంతేకాకుండా రికవరీ రేటు కూడా రాష్ట్రంలో రోజురోజుకూ గణనీయంగా పెరుగుతూనే ఉంది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. రాష్ట్రంలో నిత్యం రెండువేలకు పైగా నమోదైన కేసులు కాస్త.. కొన్ని రోజుల నుంచి రెండువేలకు తక్కువగా నమోదవుతున్నాయి. అంతేకాకుండా రికవరీ రేటు కూడా రాష్ట్రంలో రోజురోజుకూ గణనీయంగా పెరుగుతూనే ఉంది.
LRS Deadline Telangana | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ విధానం అమలులోకి వచ్చాక భూముల క్రమబద్ధీకరణ పథకం (LRS) స్కీమ్ తీసుకొచ్చింది. అయితే ఎల్ఆర్ఎస్ తుది గడువు (LRS last date In Telangana) నేటి (అక్టోబర్ 15)తో ముగియనుంది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో నిత్యం రెండువేలకు పైగా నమోదైన కేసులు కాస్త.. కొన్ని రోజుల నుంచి రెండువేలకు తక్కువగా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఉపశమనం కలిగించే విషయమేమిటంటే.. కేసులతోపాటు రికవరీ రేటు కూడా రాష్ట్రంలో గణనీయంగా పెరుగుతూనే ఉంది.
తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ( kalvakuntla kavitha) సోమవారం నిజామాబాద్ ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఆమె తాజాగా మంగళవారం సాయంత్రం క్వారెంటైన్ (home quarantine) లోకి వెళ్లారు.
deep depression in bay of bengal | వాయుగుండం తీరం దాటడంతో దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు సూచించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.