తెలంగాణలో గత నాలుగైదు రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు, వంకలు అన్నీ ఉప్పొంగి ప్రమాదకరంగా ప్రవహించాయి. చాలా ప్రాంతాలు ఇంకా వరద ప్రవాహంలోనే ఉన్నాయి.
తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (TS-PECET 2020) దరఖాస్తు గడువు (TS PECET 2020 Application Date)ను పొడిగించారు. అయితే కరోనా వ్యాప్తి, లాక్డౌన్ కారణంగా అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాయిదా పడుతూ వస్తున్నాయి.
దేశమంతటా కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో నిత్యం కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి ( Telangana Govt ) సాయం చేసేందుకు జీ (ZEE) సంస్థ ముందుకు వచ్చింది.
తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి నిరంతరం పెరుగుతూనే ఉంది. నిత్యం వేయికి పైగా కరోనా కేసులు నమోదవుతుండగా.. ఆదివారం వేయికి తక్కువగా కేసులు నమోదుకావడం కాస్త ఊరట కలిగిస్తోంది.
గత రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తుండగా.. మరో మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు (Heavy Rains In Telangana) తప్పవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు.
తెలంగాణ (Telangana ) లో అవినీతి నిరోధక శాఖ ( ACB ) వలకు మరో భారీ రెవెన్యూ తిమింగలం చిక్కింది. ఇంత మొత్తంలో ఓ రెవెన్యూ అధికారి డబ్బు తీసుకుంటూ పట్టుబడటం ఇదే మొదటిసారి అని పలువురు పేర్కొంటున్నారు. ఓ భూ వ్యవహారంలో భారీ మొత్తంలో నగదు తీసుకుంటున్న ఓ తాహసీల్దార్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు.
తెలంగాణ ( Telangana ) లోని వనపర్తి జిల్లాలో ఒకే ఇంట్లో నలుగురు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన రాష్ట్రం అంతటా కలకలం రేపుతోంది. అసలు దీనికి కారణం క్షుద్ర పూజలా లేక.. ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. తెలంగాణలో గురువారం రాత్రి 8 గంటల వరకు తాజాగా 1,921 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం (ఆగస్టు 13న) ఒక్కరోజే 9 మంది కరోనాతో పోరాడుతూ కన్నుమూశారు.
రిక్వెస్ట్‌లు పంపించి పిల్లల్ని గేమ్స్‌కు బానిసలు చేస్తూ వారి నుంచి అన్లైన్లో లక్షల్లో డబ్బులు కాజేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ఆన్లైన్ గేమింగ్ రాకెట్ ముఠా గుట్టు (Police busted Online Gaming Racket) రట్టు చేశారు.
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ (Covid19 in Telangana) ఒకటి. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల బులెటిన్ మీద ప్రతిపక్షాలు ఎప్పటినుంచో అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కోర్టును సైతం ఆశ్రయించారు.
తెలంగాణలో కరోనా (Coronavirus) వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో పలు ప్రవేశ పరీక్షల నిర్వహణ (entrance tests), 2020-21 విద్యా సంవత్సరం ప్రారంభంపై రాష్ట్ర పభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
తెలంగాణలో కరోనావైరస్ ( coronavirus ) కేసుల సంఖ్య రోజురోజుకు పెరగుతూనే ఉంది. ఇటీవల కాలంలో నిత్యం 2వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
తెలంగాణలో కరోనా (Telangana CoronaVirus Cases) మహమ్మారి పెను నష్టాన్ని కలిగిస్తోంది. కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 600 దాటింది. ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది కరోనా మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.