Pushpa Keshava పుష్ప సినిమాతో కేశవ పాత్రను పోషించిన జగదీష్ ప్రతాప్ భండారికి మంచి క్రేజ్ వచ్చింది. సినిమా ఆసాంతం కూడా పుష్ప రాజ్ పక్కనే ఉంటూ కనిపించాడు.
Filmfare Awards ప్రస్తుతం ఫిల్మ్ ఫేర్ అవార్డులకు సంబంధించిన లిస్ట్ వైరల్ అవుతోంది. అందులో పుష్ప చిత్రం అవార్డులన్నంటిని ఊడ్చి అవతల పారేసిందని బన్నీ చెప్పుకొచ్చింది. అన్ని కేటగిరీల్లో పుష్ప సత్తా చాటిందని అల్లు అర్జున్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
Director Teja About Allu Arjun Pushpa Movie డైరెక్టర్ తేజ ఎంత ముక్కుసూటిగా మాట్లాడుతుంటాడో అందరికీ తెలిసిందే. తాజాగా తేజ..తన అహింసా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పుష్ప సినిమా గురించి మాట్లాడాడు. పుష్ప సినిమా తెలుగులో అంతగా రికవరీ చేయలేదని అన్నాడు. హిందీ ఆడియెన్స్‌కు నచ్చిందని, అక్కడ బాగా ఆడిందని ఇక్కడ కూడా హిట్ అని అంటున్నారట.
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా ‘పుష్ప’ ( Pushpa ) సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలనే మొదలైంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా ‘పుష్ప’ ( Pushpa ) సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కరోనా లాక్డౌన్ కారణంగా నిలిచిపోయింది. అన్‌లాక్ నాటినుంచి చాలా సినిమాలు షూటింగ్‌లు మొదలయ్యాయి. అయితే పుష్ప సినిమా అప్డేట్ గురించి రాకపోవడంతో.. అల్లు అర్జున్ అభిమానులు నిరాశతో ఎదురుచూస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.