బిగ్ బాస్ ఇంట్లో ప్రస్తుతం బ్యాటరీ చార్జ్ గురించి టాస్క్ జరుగుతోంది. బిగ్ బాస్ సమయానుసారం ఒక్కో కంటెస్టెంట్‌ను పిలుస్తున్నాడు. ఒక్కొక్కరికి మూడు మూడు ఆప్షన్లు ఇచ్చేశాడు. ఒక్కో ఆప్షన్‌కు ఒక్కో రకమైన చార్జింగ్ శాతం ఉంటుంది. ఆడియో కాల్, ఆడియో మెసెజ్, వీడియో కాల్, వీడియో మెసెజ్, ఫుడ్, ఫోటోలు ఇలా ఒక్కో ఎమోషన్ మీద బిగ్ బాస్ ఆప్షన్స్ ఇచ్చాడు. అయితే బ్యాటరీలో చార్జింగ్ అయిపోయినప్పుడు ఒక్కో టాస్క్ ఇచ్చి.. మళ్లీ దాన్ని ఫుల్ చేసేందుకు ట్రై చేస్తాడు. బిగ్ బాస్ ఇంటి సభ్యులు రూల్స్ పాటించకపోయినా బ్యాటరీ చార్జింగ్ తగ్గిపోతుంది.
Bigg Boss 6 Telugu Fifth Week Elimination బిగ్ బాస్ ఇంట్లో ఐదో వారంలో నామినేషన్ ప్రక్రియ జంటలుగా జరిగింది. ఇక ఎలిమినేషన్ ప్రక్రియ కూడా అందరిలోనూ ఆసక్తి రేకెత్తించేలా ఉంది.
Baladitya Fires on Galata Geetu బాలాదిత్య మంచికి మారుపేరులా, రేలంగి మావయ్యలా ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. నవ్వుతూ మాట్లాడతాడు. అందరి గురించి మంచే చెబుతుంటాడు. బాలాదిత్య ఫైర్ అవ్వడం అనేది దాదాపుగా జరగదు. కానీ నేటి ఎపిసోడ్లో మాత్రం బాలాదిత్య తన కోపాన్ని ప్రదర్శించినట్టు కనిపిస్తోంది.
Bigg Boss 6 Telugu fourth weekend Episode బిగ్ బాస్ ఇంట్లో నాగార్జున ప్రస్తుతం గరం గరం మీదున్నట్టు కనిపిస్తోంది. కంటెస్టెంట్ల ఆట తీరుపై కౌంటర్లు వేశాడు.
బాలనటులుగా టాలీవుడ్లో అనేకమంది నటిస్తారు. కానీ కొంతమంది మాత్రమే పెద్దయ్యాక హీరోలుగానూ సక్సెస్ అవుతారు. మహేష్ బాబు దగ్గర నుండి అఖిల్ వరకూ సక్సెస్ బాట పట్టిన
హీరోలందరూ కూడా ఒకప్పుడు తెలుగు చిత్రాలలో బాల నటులుగా తమను తాము ప్రూవ్ చేసుకున్న వారే. అలాంటి హీరోల గురించి ఈ రోజు ఈ వ్యాసం మీ కోసం ప్రత్యేకం..!
ఆ హీరోల కెరీర్లో ఉంది కేవలం ఒకే ఒక్క సూపర్ హిట్ సినిమా. తమ కెరీర్లో ఒక చిత్రం సూపర్ హిట్టయ్యాక .. ఆ తర్వాత మిగతా సినిమాలు అనుకున్నంత స్థాయిలో ఆడకపోవడమో లేదా అనుకున్న కలెక్షన్లు పొందకపోవడమో అన్నది వారికి ఒకింత మైనస్ అనే చెప్పవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.