అసలే నిత్యం రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతం.. ఆ రహదారి గుండా వేలాది మంది వచ్చిపోతుంటారు. ఈ క్రమంలో ఇద్దరు యువకులు అటునుంచి వెలుతుండగా.. అకస్మాత్తుగా వారిపై (pilar fell on two youths ) ఓ పిల్లర్ కూలి పడిపోయింది.
గత కొన్ని రోజులుగా రోజుకో మలుపు తిరుగుతున్న రాజస్థాన్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎవరి క్యాంపు వారిదన్నట్లు వ్యవహరించిన కాంగ్రెస్‌లోని వర్గాలు సయోధ్యకు వచ్చినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే నెల రోజుల నుంచి రాజస్థాన్ అధికార కాంగ్రెస్‌కు చుక్కలు చూపించిన సచిన్ పైలట్ మరలా యూటర్న్ తీసుకున్నట్లు సమాచారం.
Rajasthan Congress MLAs | రాజస్థాన్ రాజకీయ హైడ్రామా మరో మూడు వారాల్లో ఓ కొలిక్కి రానుంది. అప్పటివరకూ తన వర్గం ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు సీఎం అశోక్ గెహ్లాట్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
Congress MLAs Antakshari | రాష్ట్రంలో రాజకీయం పూర్తిగా వేడెక్కింది. సీఎం పదవి కోసం అధిష్టానానికి ఎదురు తిరగడంతో సచిన్ పైలట్‌ను డిప్యూటీ సీఎం, పార్టీ చీఫ్ పదవుల నుంచి తప్పించారు. అయినా తలొగ్గకపోవడంతో పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని సైతం రద్దుచేస్తూ కాంగ్రెస్ పార్టీ నోటీసులు జారీ చేసింది.
రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో వివాదం రోజురోజుకూ ముదురుతోంది. కీలకనేత సచిన్ పైలట్, మరో 18 సభ్యులను అనర్హులుగా పార్టీ అధిష్టానం ప్రకటించింది. దీంతో ఆ నేతలు హైకోర్టు మెట్లెక్కారు. ఈ నేపథ్యంలో మరో ఇద్దరు ఎమ్మెల్యేల పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది.
Congress govt is stable in Rajasthan | రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరంగా ఉందని, తమకు ఏ ఢోకా లేదని కాంగ్రెస్ పార్టీ జాతీయ కీలకనేత రణ్‌దీప్ సుర్జేవాలా తెలిపారు. పూర్తిస్థాయి అయిదేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Corona Positive Cass At Wedding | ఘనంగా పెళ్లి వేడుక జరిపించారు. అయితే నిబంధనలు గాలికొదిలేశారు. ఏకంగా 16 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.పెళ్లికి హాజరైన వారిలో ఎంత మందికి కరోనా వచ్చిందోనన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనాతో ఒకరు మరణించడం కలకలం రేపుతోంది.
ఆకాశంలో మళ్లీ మిడతల దండు.! అవును.. మరోసారి మిడతల దండు పంటలపై దాడి చేసింది. రాజస్థాన్ లోని జోధ్ పూర్ సిర్మండి గ్రామంలో పంటలపై మూకుమ్మడిగా వచ్చిన మిడతలు విరుచుకుపడ్డాయి.
ఓవైపు మహిళా సాధికారత అని ఎన్నో చర్యలు తీసుకుంటుంటే విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు చేసిన పని వివాదానికి దారి తీసింది. టీచర్ అయి ఉండి ఇలాంటి పనులా అని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.
గోవులను అక్రమంగా రవాణా, గోవులను చంపడం లాంటి చర్యలు చేస్తే చంపేస్తామంటూ రాజస్థాన్ కు చెందిన బీజేపీ రాంఘర్ ఎమ్మెల్యే జ్ఞాన్ దేవ్ అహుజా హెచ్చరించి పెద్ద దుమారానికి తెరలేపారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.