Watch Video: భవనంపై నుంచి పాదచారులపై కూలిన పిల్లర్

అసలే నిత్యం రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతం.. ఆ రహదారి గుండా వేలాది మంది వచ్చిపోతుంటారు. ఈ క్రమంలో ఇద్దరు యువకులు అటునుంచి వెలుతుండగా.. అకస్మాత్తుగా వారిపై (pilar fell on two youths ) ఓ పిల్లర్ కూలి పడిపోయింది.

Last Updated : Dec 17, 2020, 10:39 AM IST
Watch Video: భవనంపై నుంచి పాదచారులపై కూలిన పిల్లర్

Pillar collapses on two pedestrians: జైపూర్‌: అసలే నిత్యం రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతం.. ఆ రహదారి గుండా వేలాది మంది వచ్చిపోతుంటారు. ఈ క్రమంలో ఇద్దరు యువకులు అటునుంచి వెలుతుండగా.. అకస్మాత్తుగా వారిపై (pilar fell on two youths ) ఓ పిల్లర్ కూలి పడిపోయింది. దీంతో ఓ యువకుడు అక్కడికక్కడే కుప్పకూలగా.. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రాజస్థాన్‌ ( Rajasthan ) లోని భరత్‌పూర్‌లో జరిగింది. ప్రస్తుతం భరత్‌పూర్‌ (Bharathpur) కు చెందిన ఈ వీడియో సోషల్ మీడియా ( social media ) లో వైరల్‌గా మారింది. Also read: Farmer protests: సిక్కు మతగురువు ఆత్మహత్య

భరత్‌పూర్‌లోని సరఫా మార్కెట్‌ ప్రాంతంలోని ఓ దుకాణంపై మూడో అంతస్థుపై నిర్మాణం జరుగుతోంది. బుధవారం రూపస్‌ ఓడెల్ గడ్డి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు సెల్ రీపేర్ కోసం వచ్చి షాపు ముందునుంచి వెళ్తున్నారు. ఈ క్రమంలో షాప్‌ మూడో అంతస్థు నుంచి అకస్మాత్తుగా పిల్లర్‌ కూలి పడిపోయింది. దీంతో ఓ యువకుడు క్షేమంగా బయటపడగా, మరో యువకుడు కుప్పకూలిపోయాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు (Bharathpur Police) వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు షాపు యజమానులపై 337, 338 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also read: Telangana: పెళ్లింట విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News