Renu Desai did not attend Niharikas Wedding: కొణిదెల వారింట ఇటీవల జరిగిన పెళ్లిసందడి వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మెగా డాటర్, నాగబాబు కుమార్తె నిహారిక డెస్టినేషన్ వెడ్డింగ్ ఘనంగా నిర్వహించారు. టాలీవుడ్ నటి నిహారిక, వెంకట చైతన్యల వివాహానికి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా మారింది.
తెలుగు సినీ పరిశ్రమలో నటి రేణు దేశాయ్ (Renu Desai) ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఒకప్పుడు తెలుగు ప్రక్షకులను తన అందం, అభినయంతో ఆకట్టుకున్న రేణు దేశాయ్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ని ( Pawan Kalyan ) ప్రేమించి పెళ్లి చేసుకోని.. విడిపోయినా తర్వాత కూడా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతంచేసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.