నటుడు సాయిధరమ్ తేజ్ నటించిన తాజా సినిమా ‘సోలో బ్రతుకే సో బెటరు’. మిగతా యూనిట్ సభ్యులు సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లిపోయారని, నటుడు సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej)కు సైతం కరోనా సోకిందని ప్రచారం జరిగింది.
టాలీవుడ్లో మరో హీరో పెళ్లి త్వరలోనే కానుంది. ఇటీవలనే ప్రముఖ హీరోలు నిఖిల్, నితిన్, రాణా మ్యారెజ్లు అంగరంగవైభవంగా జరిగాయి. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) తమ్ముడు నాగబాబు ముద్దుల కూతురు నిహారిక ఎంగేజ్మెంట్ కూడా వారం క్రితమే జరిగింది. అయితే సోలో బతుకే సో బెటర్ అన్న మెగాస్టార్ మేనల్లుడు, మెగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ( Sai Dharam Tej ) కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.
తనపై వచ్చిన ఫన్నీ ట్రోల్స్, ఫొటోలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా చాలా హుందాగా స్పందించారు. అయితే ఆమె ట్వీట్‌పై స్పందించిన సాయిధరమ్ తేజ్‌ను ట్రోల్ చేస్తున్నారు.
తెలంగాణలో తన ప్రజా యాత్రను ప్రారంభించిన సినీనటుడు, జనసేన పార్టీ అధినేతకు మెగా హీరోలు రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్‌ల నుంచి మెగా సపోర్ట్ లభించింది. పవర్ స్టార్ వెంటే మేము అంటూ బాబాయ్‌కి, అంకుల్‌కి ఆల్ ది బెస్ట్ చెబుతూ మెగా హీరోలు ట్విటర్ ద్వారా తమ మద్దతు తెలియజేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.