7th Pay Commission: లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ నేడు ప్రకటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోడీ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎల్ఐసీ ఉద్యోగులకు కానుకను ఇచ్చింది. భారీ మొత్తంలో వారికి జీతాలు పెంచింది. దీంతో లక్షలాది మంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగులకు హోలీకి ముందే గిఫ్ట్ ఇచ్చేసింది కేంద్రం. ఆ వివరాలు తెలుసుకుందాం.
7th Pay commission: కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్‌కు సంబంధించి చాలా శుభవార్తలు వస్తున్నాయి. వాటి ధరలో నిరంతరంగా 4% పెరుగుదల. ఇప్పుడు మళ్లీ ఉద్యోగులకు రెండు శుభవార్తలు కూడా అందనున్నాయి. అవేంటో తెలుసుకుందాం
TA Hike Central Govt Employees: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల డీఏను పెంచగా.. తాజాగా ట్రావెల్ అలవెన్స్ (టీఏ) కూడా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ట్రావెలింగ్ గ్రేడ్ కూడా పెరిగింది.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. కరవు భత్యం జూలై 1 అంటే రేపట్నించి పెరగనుంది. ఏఐసీపీఐ తాజా గణాంకాలతో డీఏ 6 శాతం పెరగనుందని దాదాపుగా ఖరారైంది. అంటే జీతభత్యాలు ఏకంగా 40 వేల వరకూ పెరగనున్నాయి. ఆ వివరాలు ఇవీ..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.