DA Arrears: కరోనా సమయంలో రావాల్సిన 19 నెలల డీఏ, డీఆర్ చెల్లింపులకు సంబంధించిన అంశాన్ని ఉద్యోగ సంఘాలు 8వ వేతన సంఘం ముందు లేవనెత్తాయి. అయితే ఈ విషయంపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. ఆ 18 నెలల డిఏ, డిఆర్ బకాయిలు విడుదల చేసే ప్రసక్తే లేదని కేంద్రం పార్లమెంట్ లో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఉద్యోగ సంఘాలు మరోసారి ఈ ప్రశ్నను లేవనెత్తాయి.
8th Pay Commission Pension Scheme: కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తే.. పెన్షన్ ఎలా ఉంటుంది..? ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నట్లు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (OPS)ను మళ్లీ అమలు చేసేందుకు మొగ్గు చూపుతుందా..? ఓపీఎస్ పూర్తిస్థాయిలో తిరిగి తీసుకురావడం సాధ్యమేనా..? వివరాలు ఇలా..
8th Pay Commission Latest Updates: శ్రీరామ నవమి ముందు రైల్వే సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కిలోమీటరేజ్ అలవెన్స్, కిలోమీటరేజ్కు బదులుగా ఇచ్చే అలవెన్స్ (ALK)లను 25 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అలవెన్స్ సవరణతో రైల్వే సిబ్బందికి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం..
8th Pay Commission Latest News:ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (AITUC) సూపర్ డిమాండ్‌ను తెరపైకి తీసుకువచ్చింది. కొత్త పే కమిషన్ సిఫార్సులకు ఎప్పుడు ఆమోద ముద్ర వేసినా.. జనవరి 1, 2026 నుంచే అమలు చేయాలని కోరింది. ఈ డిమాండ్‌కు అంగీకరిస్తే.. భారీగా బకాయిలు ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతాయి.
8th Pay Commission Know About Salary Calculator Scam: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు కేంద్ర ప్రభుత్వం భారీ అప్రమత్తం ప్రకటించింది. 8వ వేతన సంఘం పేరిట మోసాలు జరుగుతున్నాయని అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. వాట్సప్ సందేశాలతో సైబర్ నేరాలు జరుగుతున్నాయని ప్రకటించింది.
8th Pay Commission DA Hike Update: 8వ వేతన సంఘం (8th Pay Commission) ఏర్పాటు, రాబోయే రోజుల్లో కరువు భత్యం (DA) పెంపుపై ప్రభుత్వ ఉద్యోగులలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జీతాల పెంపు, డీఏ విలీనం, ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌పై సమగ్ర విశ్లేషణ ఇక్కడ ఉంది.
8th Pay Commission Salary Hike News: అస్సాం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో 8వ రాష్ట్ర వేతన సంఘం ఏర్పాటును అధికారికంగా ప్రకటించిన దేశంలోనే మొదటి రాష్ట్రంగా అవతరించింది. హిమంత బిస్వా శర్మ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగులకు ఉపశమనం కలగనుది. కేంద్ర ప్రభుత్వానికి, ఇతర రాష్ట్రాలకు స్పూర్తిగా నిలిచింది. పూర్తి వివరాలు ఇలా..
8th Pay Commission Implementation Date: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన భత్యాలకు సంబంధించి ప్రస్తుతం కొత్త పే కమిషన్ అధ్యయనం చేస్తోంది. అయితే సిఫార్సులు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయో క్లారిటీ లేకపోవడంతో ఉద్యోగులు కాస్త సందిగ్ధంలో ఉన్నారు. తాజాగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ విషయంపై స్పందించారు. పూర్తి వివరాలు ఇలా..
8th Pay Commission DA Merger News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ షాకిచ్చింది. ఉద్యోగులు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్న డియర్నెస్ అలవెన్స్ (DA) లేదా డియర్నెస్ రిలీఫ్ (DR)ను ప్రాథమిక వేతనంలో విలీనం చేసే ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలో లేదని సోమవారం స్పష్టం చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
Central Government Employees Salary Hike: దాదాపు 10 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కొత్త పే కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగుల సంతోషంలో ఉన్నారు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి రంజనా దేశాయ్ నేతృత్వంలోని కమిటీ.. 18 నెలల్లో అధ్యయనం చేసి కేంద్రానికి సిఫార్సులు సమర్పించనుంది. ఉద్యోగుల జీతాలు, రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు పెన్షన్‌కు సంబంధించి సవరణలు చేయనుంది.
8th Pay Commission Latest News కేంద్రం 8వ వేతన సంఘం ఏర్పాటుతో జీతాల పెంపు ఎంత ఉంటుందోనని ఉద్యోగులు అంచనాలు వేసుకుంటున్నారు. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా ఉద్యోగుల జీతాలు నిర్ణయించనున్నారు. కొత్త కమిషన్ ఎంత ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఫిక్స్ చేస్తుందో చూడాలి.
8th Pay Commission News Updates: కొత్త పే కమిషన్ అప్డేట్స్ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. వేతన స్కేళ్లు, అలవెన్సులు, ఉద్యోగులకు ఇతర ప్రయోజనాలకు సంబంధించి మార్పులను సమీక్షించి సిఫారసు చేయడానికి ప్రతి పదేళ్లకు వేతన కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. 7వ వేతన సంఘం గడువు ఈ ఏడాది డిసెంబర్‌తో ముగియనుండగా.. ఇప్పటికే కేంద్రం 8వ వేతన సంఘం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అయితే టీఓఆర్‌ను ఖరారు చేసి చైర్మన్, కమిషన్ సభ్యులను నియమించడంలో జాప్యం జరుగుతోంది.
8th Pay Commission Latest News Updates: కొత్త పే కమిషన్ కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు అప్డేట్ ఇచ్చింది. పే కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకంలో జాప్యంపై అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో సమాధానం ఇచ్చారు. అధికారిక నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాతే చైర్మన్, సభ్యుల నియామకం జరుగుతుందని ఆయన చెప్పారు.
8th Pay Commission Latest News: కొత్త పే కమిషన్ ఏర్పాటు చేస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి..? ఉద్యోగులు, పెన్షనర్లు ఏమి కోరుకుంటున్నారు..? ఇప్పటికే నేషనల్ జాయింట్ కన్సల్టేటివ్ మెకానిజం (NC-JCM) ఉద్యోగుల నుంచి సిఫార్సులు స్వీకరించింది. ఉద్యోగుల డిమాండ్స్‌ను ప్రభుత్వం ముందు కూడా ఉంచింది. అవేంటో చూద్దాం..
8th Pay Commission Salary Hike: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కొత్త పే కమిషన్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 8వ వేతన సంఘం ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించినా.. ఇప్పటివరకు సభ్యుల నియామక ప్రక్రియ చేపట్టలేదు. అయితే పే కమిషన్ ఏర్పాటు పూర్తయితే.. ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పెన్షన్, ఇతర అలవెన్సుల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే.. ప్యూన్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు ఎంత జీతం పెరుగుతుందో ఇక్కడ చూద్దాం..
8th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘంపై స్పష్టత వస్తోంది. ఉద్యోగుల జీతాలు ఏకంగా 34 శాతం పెరగవచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
8th Pay Commission Salary Calculation: ఇప్పటికే కొత్త పే కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ప్రస్తుతం సభ్యుల నియామకం కోసం కసరత్తు చేస్తోంది. కమిటీ నియామకం పూర్తయితే.. ఉద్యోగుల జీతాభత్యాలపై అధ్యయనం చేయనుంది. ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన అనంతరం మార్పులు చేర్పులతో 8వ వేతన సంఘం అమల్లోకి రానుంది. కొత్త పే కమిషన్‌లో ఏ లెవల్ ఉద్యోగులకు ఎంత జీతం పెరుగుతుంది..? ఇంటి అద్దె భత్యం (HRA), ప్రయాణ భత్యం (TA) ఎంత లభిస్తుంది..? జాతీయ పెన్షన్ వ్యవస్థ (NPS), కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) సహకారాలు ఎంత ఉంటుంది..? పూర్తి వివరాలు ఇలా..
18 Months Pending DA And DR Restoration Soon To Govt Employees: కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ఆమోదించిన తరువాత కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందిన సమయంలో నిలిపివేసిన 18 నెలల కరువు భత్యాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్ మళ్లీ తెరపైకి వస్తోంది. తాజాగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యంపై కీలక అప్డేట్ వచ్చింది. అదేంటో తెలుసుకుందాం.
8th Pay Commission Latest Updates: 7వ వేతన సంఘం కాల పరిమితి త్వరలో ముగియనుండడంతో 8వ వేతన సంఘం అమలు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొత్త పే కమిషన్ అమల్లోకి వస్తే.. ఉద్యోగుల జీతాలతోపాటు పెన్షనర్లకు పెన్షన్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. కొత్త పే కమిషన్‌లో పే మ్యాట్రిక్స్లో మార్పులు ఉంటాయని ప్రచారం జరుగుతోంది.
8th Pay Commission Salary Fitment Factor: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత సవరణల నేపథ్యంలో ఎక్కువగా 8వ వేతన సంఘం ఏర్పాటుపై ఎక్కువగా చర్చనీయాంశంగా మారింది. జీతాల పెంపులో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కీలకంగా మారనుంది. ప్రభుత్వం పాత ఫార్ములాకే కట్టుబడి ఉంటుందా..? లేదా మార్పులు చేస్తుందా..? అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. 8వ వేతన సంఘం, ఉద్యోగుల జీతభత్యాలపై బిగ్ అప్డేట్ వచ్చింది. అటు జీతాలు, ఇటు పెన్షన్ ఏ మేరకు పెరగనున్నాయో దాదాపుగా క్లారిటీ వస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
8th Pay Commission HRA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో ప్రస్తుతం 8వ వేతన సంఘం ఏర్పాటుపైనే చర్చ జరుగుతోంది. కొత్త కమిషన్ సిఫార్సులు ఎలా ఉంటాయి..? ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి..? అని అందరూ ఎదురుచూస్తున్నారు. కొత్త పే స్కేళ్లు శాలరీ స్ట్రక్చర్‌ను మార్చడమే కాకుండా.. డియర్నెస్ అలవెన్స్ (DA), ఫిట్మెంట్ ఫ్యాక్టర్, ఇంటి అద్దె అలవెన్స్ రేట్ల (HRA)పై కూడా ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి.