Big Alert To December 31st Night: కొత్త సంవత్సరం వేళ ప్రజలకు పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. నగరంలోని ఫ్లైఓవర్లన్నింటిని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా అడుగడుగునా నిఘా ఉంచుతామని పేర్కొన్నారు.
Two Software Engineers Died In Gachibowli: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. సైబరాబాద్ పరిధిలోని గచ్చిబౌలిలో పట్టపగలు బైక్ డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు దుర్మరణం పాలయ్యారు. స్పాట్లోనే వారిద్దరూ మృతిచెందడంతో అక్కడ పరిస్థితి భయానకంగా మారింది.
Cyberabad sot busted rave party in janwada: జన్వాడలో రేవ్ పార్టీ కలకలం ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ కు చెందిన కీలక నేత బంధువుల ఫామ్ హౌస్ లో శనివారం రాత్రి రేవ్ పార్టీ జరిగినట్లు తెలుస్తొంది.
Hyderabad Police Strict Instructions To Ganesh Mandap Associations: ఇక ఊరు వాడ గణేశ్ సంబరాలకు ముస్తాబవుతున్నాయి. కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న వినాయక ఉత్సవాలకు పోలీస్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇవి లేకుంటే...?
TCSB Secures Rs 85 Crore Refund For Cyber Fraud Victims: తెలంగాణ పోలీసులు సరికొత్త ఘనత సాధించారు. సైబర్ మోసగాళ్ల బారినపడిన బాధితుల సొమ్మును సైబర్ పోలీసులు భారీగా రికవరీ చేశారు. శభాష్ పోలీస్ అనిపించుకున్నారు.
Wine Shops Closed 24 Hours Holi: మందుబాబులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది. రెండు రోజుల పాటు వైన్స్ బంద్ ఉండనున్నాయి. ఎందుకు.. ఏ కారణమో తెలుసా...?
SI Transfers In Telangana: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎస్సైల బదిలీలు చర్చనీయాంశమైంది. మరణించిన దుండిగల్ ఎస్సై బి.ప్రభాకర్ రెడ్డి పేరు కూడా టాన్సఫర్ ఆర్డర్స్‌లో ఉండడం విస్మయానికి గురిచేస్తోంది. పొరపాటును గుర్తించిన అధికారులు మార్పులు చేసి ఉత్తర్వులు జారీ చేశారు.
Drugs Supply Plot Busted by Hyderabad Cops: హైదరాబాద్ మాదకద్రవ్యాల మత్తులో కూరుకుపోతోందా ? వేడుకలే లక్ష్యంగా డ్రగ్స్ మాఫియా చెలరేగిపోనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. నిషేధిత డ్రగ్స్‌ని అక్రమ రవాణా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అంతకు మించిన రేంజులోనే ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు డ్రగ్స్ దందాగాళ్లు.
Cyberabad Police Busts Human Trafficking Gang: హైదరాబాద్ నగరంలో భారీ వ్యభిచార ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 17 మంది నిందితులను అరెస్ట్ చేసి.. 1419 మంది బాధిత అమ్మాయిలను రక్షించారు. ఈ కేసుకు సంబంధించి సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరాలు వెల్లడించారు.
Mangali Krishna: మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో తిరిగి ప్రవేశపెడుతున్న సమయంలోనే ఏపీకి సంబంధించిన కీలక పరిణామం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడుని హైదరాబాద్ పోలీసులు అదుపులోనికి తీసుకోవడం కలకలం రేపింది.
Hyderabad Pubs: పరువు పోతున్నా హైదరాబాద్ పోలీసుల తీరు మారదా? అమ్నేషియా పబ్ గ్యాంగ్ రేప్ ఘటన తర్వాత కూడా నిర్లక్ష్యం వీడటం లేదా? అంటే వరుసగా జరుగుతున్న ఘటనలతో జనాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది.
Hyderabad Traffic Diversion: దేశ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపధ్యంలో హైదరాబాద్ నగరంలో ఇవాళ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఏయే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలున్నాయి, ట్రాఫిక్ ఎటు మళ్లించారనేది ఇప్పుడు తెలుసుకుందాం.
PM MODI HYD TOUR: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించి అధికారికంగా పూర్తి షెడ్యూల్ ఇచ్చింది పీఎంవో.
మధ్యాహ్నం 1.30కి బేగంపేట ఎయిర్ పోర్టులో ల్యాండ్ కానున్నారు ప్రధాని మోడీ. 1.45 వరకు ఎయిర్ పోర్టు పార్కింగ్ లో రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశమవుతారు
Woman cheated by social media friend on instagram: హైదరాబాద్‌కి చెందిన ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో 'ఎరిక్ స్మిత్' అనే పేరుతో ఓ కొత్త స్నేహితుడు పరిచయం అయ్యాడు. తాను అమెరికాలో సివిల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నానని చెప్పి ఆ యువతితో పరిచయం పెంచుకున్నాడు. కొద్దికాలంలోనే ఇద్దరు మంచి స్నేహితులు (Social media friends) అయ్యారు.
Sinnappa dialogue from Narappa movie: నారప్ప సినిమా విడుదల తర్వాత ఒక్క విషయం చెబుతా గుర్తుపెట్టుకో సిన్నప్పా అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. తాజాగా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ వారు (Cyberabad police) కూడా ఇదే డైలాగ్ ని ఉపయోగించి జనానికి కరోనావైరస్ వ్యాప్తిపై అవగాహన కల్పించేందుకు చేసిన ప్రయత్నం నెటిజెన్స్‌ని విశేషంగా ఆకట్టుకుంటోంది.
Actress Madhavilatha filed complaint: సినిమాలకు గుడ్ బై చెప్పి చిన్న వయస్సులోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమా హీరోయిన్ మాధవీలతకు ఇప్పుడు ఓ పెద్ద చిక్కొచ్చిపడింది. BJP మహిళా నాయకురాలిగా సమయం, సందర్భం వచ్చిన ప్రతీసారి రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్న మాధవీలత.. అందులో భాగంగానే సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా పోస్టులు పెడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.