Ind vs Aus: టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ రసవత్తరంగా మారుతోంది. రెండ్రోజులకే దాదాపు మూడో ఇన్నింగ్స్ నడుస్తోంది. భారత్ 145 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Happy Retirement: టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు గతంలో ఎన్నడూ లేనంత విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో పేలవ ప్రదర్శనతో భారీగా విమర్శలు వచ్చి పడుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ind vs Aus Test: అనుకున్నదే జరిగింది. నాలుగో టెస్ట్‌లో టీమ్ ఇండియా ఓటమి పాలైంది. ఫలితంగా నాలుగు టెస్ట్‌ల సిరీస్ కాస్తా 2-1తో చేజారింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఆశల్ని ఆసీస్ నిలుపుకుంటే ఇండియా కోల్పోయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IND vs AUS Boxing Day Test: మెల్ బోర్న్ టెస్టు రెండోరోజు ఆటలో షాకింగ్ ఘటన నెలకొంది. ఓ వ్యక్తి విరాట్ కోహ్లీ వద్దకు రావడంతో కలకలం రేగింది. కోహ్లీని ఆలింగనం చేసేందుకు ప్రయత్నించడంతో ఆటకు కాసేపు అంతరాయం కలిగింది.
IND vs AUS: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి మరణించిన సంగతి తెలిసిందే. 92ఏళ్ల వయస్సులో ఆయన అనారోగ్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించారు. బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు ఆడేందుకు టీమిండియా మైదానంలోకి వచ్చినప్పుడు ఆటగాళ్లందరూ చేతులకు నల్ల బ్యాండ్లు కట్టుకున్నారు. దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జ్ఞాపకార్థం భారత జట్టు ఆటగాళ్లు నివాళులర్పించారు.
Ind vs Aus 3rd test Day 4: టీమిండియా ఫాలో ఆన్ ఉచ్చులో పడిపోయింది. ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ లో జరుగుతున్న 3వ టెస్టు 4వ రోజు కేఎల్ రాహుల్ సెంచరీ మిస్ అయ్యింది. జడేజా, నితిష్ కుమార్ రెడ్డిపై టీమ్ ఆశలన్నీ పెట్టుకుంది.
Ind vs Aus 2nd Test: టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా రెండో టెస్ట్ మ్యాచ్‌లో కంగారూలు ఘన విజయం సాధించారు. మొదటి టెస్ట్‌లో విజయం సాధించిన భారత జట్టు రెండో టెస్ట్‌లో చేతులెత్తేసింది. ఫలితంగా సిరీస్ 1-1 సమమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ind vs Aus Test 2024: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో టీమ్ ఇండియాకు తొలి విజయం లభించింది. పెర్త్‌లో జరుగుతున్న తొలి టెస్ట్‌లో బారత్ 295 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. కెప్టెన్‌గా జస్ప్రీత్ బూమ్రాకు తొలి విజయం అందింది.
India vs Australia Head To Head Records and Playing 11: టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో చివరి మ్యాచ్‌లో ఆసీస్‌ను భారత్ ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి అధికారికంగా సెమీస్‌కు చేరాలని భారత్ చూస్తుండగా.. ఎలాగైనా గెలిచి ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని ఆస్ట్రేలియా చూస్తోంది. పిచ్ రిపోర్ట్, డ్రీమ్11 టిప్స్ మీ కోసం..
Ind vs Aus Under-19 World Cup Final Preview: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య అండర్-19 వరల్డ్ కప్ ఫైట్ ఆదివారం జరగనుంది. రెండు జట్లు గ్రూపు, సూపర్ సిక్స్, సెమీస్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా ఫైనల్‌కు చేరుకున్నాయి. రెండు జట్లు పటిష్టంగా ఉండడంతో ఫైనల్ ఫైట్ ఆసక్తికరంగా సాగనుంది.
Ind W vs Aus W: కంగూరులతో వన్డేల్లో ఘోరంగా ఓడిపోయిన టీమిండియా.. పొట్టి ఫార్మాట్ లో దుమ్మురేపింది. తాజాగా తొలి టీ20లో శుభారంభం చేసింది. భారత యువ కెరటం టిటాస్ సధు తన బౌలింగ్ తో ఆసీస్ బ్యాటర్ల వెన్నులో వణుకుపుట్టించింది.
India Vs Australia Playing 11 and Score Update: భారత్, ఆసీస్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ఆరంభమైంది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా అదే జట్టుతో ఆడనుండగా.. ఆస్ట్రేలియా రెండు మార్పులు చేసింది.
India vs Australia 1st T20 Updates: విశాఖ వేదికగా ఆసీస్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా తలపడుతోంది. సూర్యకుమార్ కెప్టెన్సీలో భారత్ బరిలోకి దిగుతోంది. టాస్ గెలిచిన భారత్.. బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్లు ఇలా..
India Vs Australia Live Score Updates: అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో మరికొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. కోట్లాది క్రికెట్ ప్రేమికులు టీవీలకు అతుక్కుపోనుండగా.. ప్రేక్షకులతో నరేంద్ర మోదీ స్టేడియం కిక్కిరిసిపోనుంది. ఫైనల్ మ్యాచ్ లైవ్ స్కోరు అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
India Vs Australia Final Updates: ప్రపంచకప్ ఫైనల్ పోరుకు టీమిండియా తుది జట్టులో మార్పులు జరగనున్నాయా..? రవిచంద్రన్ అశ్విన్ జట్టులోకి తీసుకోవాలని నిపుణులు ఎందుకు సూచిస్తున్నారు..? ఎవరిస్థానంలో తీసుకోవాల్సి ఉంటుంది..? వివరాలు ఇలా..
Player of the Tournament Candidates: వరల్డ్ కప్‌లో టీమిండియా విజయం కోసం అందరూ ఆటగాళ్లు సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నారు. గత 10 మ్యాచ్‌ల్లోనూ ప్రతీ ఆటగాడు తమవంతు రాణించారు. కానీ ముగ్గురు ప్లేయర్లు మాత్రం జట్టులో ఎక్కువ ఇంపాక్ట్ చూపించారు. నలుగురు ప్లేయర్లు ప్లేయర్ ఆఫ్ టోర్నీ రేసులో నిలిచారు. వాళ్లు ఎవరంటే..?
Cricket Sentiments: ఇండియా ప్రపంచకప్ 2023 ఫైనల్‌కు చేరిందనే ఆనందం దేశమంతటా కన్పిస్తోంది. ఆస్ట్రేలియాతో జరిగే పోరులో విజయం సిద్ధించాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు. ఫైనల్ పోరు వీక్షించే ఏర్పాట్లు ఇప్పట్నించే చేసుకుంటున్నారు.
India vs Australia: వన్డే ప్రపంచ కప్‌లో భారత్ శుభారంభం చేసింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. రాహుల్, కోహ్లీ రాణించారు.
Ind vs Aus: ప్రపంచకప్ 2023 ప్రారంభమై మూడ్రోజులైనా టీమ్ ఇండియా మొదటి మ్యాచ్ రేపు జరగనుంది. చెన్నై వేదికగా జరగనున్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌పై అందరి దృష్టీ నెలకొంది. చెన్నై పిచ్ ఎవరికి అనుకూలమనేది ఇప్పుడు పరిశీలిద్దాం..
ODI WC 2023: ఆదివారం భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ కు ముందు క్రికెట్ లైవ్ షోలో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ పాల్గొననున్నాడు. ఈ మెగా టోర్నీలో ఆతిథ్య జట్టు టీమిండియా ఆడనున్న తొలి మ్యాచ్ ఇదే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.