ICC World Cup 2023: ఐపీఎల్ 2023 దాదాపు ముగియవస్తోంది. ఇప్పుడు మరో మెగా క్రికెట్ టోర్నీకు రంగం సిద్ధమైంది. ఐసీసీ ప్రపంచకప్ 2023 త్వరలో ప్రారంభం కానుంది. ఈ ఏడాదిలో అతిపెద్ద టోర్నీకు సర్వం సిద్ధమైంది.
Pakistan In ICC World Cup 2023: ఇదే ఏడాది జరగనున్న ఆసియా కప్ లోనూ స్టేడియమ్స్ విషయంలో హైబ్రిడ్ మోడల్ ప్రవేశపెట్టాలని ఐసిసి యోచిస్తోంది. అందుకు కారణం ఆసియా కప్ 2023 కి పాకిస్థాన్ హోస్ట్ కాగా.. పాకిస్థాన్ కి వెళ్లేందుకు భారత్ జట్ట సిద్ధంగా లేదు. దీంతో పాకిస్థాన్, ఇండియా కాకుండా మరో దేశంలో టీమిండియా మ్యాచులు నిర్వహించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.