Article 370: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టులో ఆసక్తికరమైన వాదన జరిగింది. అటు సుప్రీంకోర్టు ఇటు ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ మధ్య కీలకమైన వాదన కొనసాగింది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు మీ కోసం..
Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ముస్లింలు ఆధిపత్యం వదులుకోవాలని సూచించడం వివాదానికి దారితీస్తోంది.
Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికలు జరగాల్సిన 57 స్థానాల్లో దాదాపుగా 41 మంది అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. 15 రాష్ట్రాల్లో 41 మంది అభ్యర్థులకు ఎలాంటి పోటీ లేకపోవడంతో వారినే విజయం వరించింది. నామినేషన్ల ఉపసంహరణకు నిన్నటితో గడువు ముగియడంతో ఏకగ్రీవమైన స్థానాలను సీఈసీ ప్రకటించింది.
Pegasus Spyware: పెగసస్ స్పైవేర్‌పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. వివాదాస్పద పెగసస్ స్పైవేర్ వ్యవహారంపై దర్యాప్తు కోరుతూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో దాఖలైన పిటీషన్లపై విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
WhatsApp privacy policy updates: వాట్సాప్ ప్రైవసీ పాలసీ విషయంలో తమ నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదని ఫేస్‌బుక్‌కి చెందిన మొబైల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ స్పష్టంచేసింది. ఈ మేరకు సోమవారం ఢిల్లీ హై కోర్టులో వాట్సాప్ తరపున ప్రముఖ సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ (Kapil Sibal) తన వాదనలు కోర్టుకు వినిపించారు.
Congress: కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్యలకు పరిష్కారం లభిస్తుందా..పార్టీ మరమ్మత్తు పనులకు దిగిందా ? అసంతృప్త నేతల వాదనతో ఎట్టకేలకు అధిష్టానం అంగీకరించిందా ? ఇవాళ జరగనున్న సమావేశంలో ఈ ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది..అసలేం జరిగింది ?
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం చాలా వాడీవేడిగా జరుగుతోంది. ఈ సమావేశం కొత్త అధ్యక్షుడి ఎంపిక గురించి జరుగుతుందని ముందుగా అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఇది సీన్ రివర్స్ అయి 23మంది సీనియర్లు రాసిన లేఖ చుట్టూ తిరుగుతోంది.
ఎయిర్ సెల్, మాక్సిస్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తి చిదంబరానికి ఎట్టకేలకు యాంట్సిపేటరీ బెయిల్ మంజూరు అయ్యింది.
"ఆధార్" పథకం ద్వారా "ఒకే జాతి, ఒకే గుర్తింపు" అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం అందరినీ ఒకే తాటి వైపు తీసుకురావడం తప్పెలా అవుతుందని సుప్రీం కోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.