Do's And Don'ts For Whatsapp Users: ఇలాంటి హ్యాకర్స్ బారినపడి వాట్సాప్ యూజర్స్ మోసపోకుండా ఉండేందుకు వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ తీసుకొస్తూ భద్రతా చర్యలు తీసుకుంటోంది. అయితే వాట్సాప్ వైపు నుంచే కాకుండా జనం కూడా తమ వైపు నుంచి కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే ఇలాంటి మోసాల బారినపడటం ఆగదు. అందుకే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాట్సాప్ యూజర్స్ మోసపోకుండా ఉంటారో వివరించే ప్రయత్నమే ఈ వార్తా కథనం.
Whatsapp Services Restored: వాట్సాప్ సేవలు మంగళవారం ప్రపంచవ్యాప్తంగా ఒక గంటన్నరపాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆ గంట పాటు మెసేజింగ్ సర్వీస్ యాప్ అందుబాటులో లేకపోవడంతో యాట్సాప్ యూజర్స్ పడిన హైరానా అంతా ఇంతా కాదు.
Whatsapp accounts banned in India: అక్టోబర్‌లో ఇండియాలో 20 లక్షలకుపైగా వాట్సాప్ అకౌంట్స్‌పై వాట్సాప్ నిషేధం విధించింది. అంటే ఆయా వాట్సాప్ అకౌంట్స్‌ని వాట్సాప్ సంస్థే స్వయంగా బ్యాన్ చేసిందన్న మాట. అంతేకాకుండా ఇదే అక్టోబర్ నెలలో వాట్సాప్‌కి 500 కి పైగా ఫిర్యాదులు అందాయట.
WhatsApp users jumped to Telegram app after global outage: వాట్సాప్ సర్వర్లు డౌన్ కావడం అనేది ఆ మెసేజింగ్ యాప్ సంస్థకు నష్టం అయితే, టెలిగ్రామ్ యాప్‌కి భారీ లాభాన్ని చేకూర్చింది. వాట్సాప్ డౌన్ అవడంతో చాలా మంది వాట్సాప్ యూజర్లు (Whatsapp users) ఇబ్బంది పడ్డారు. వాట్సాప్‌తో అత్యవసరం ఉన్న వాళ్లు తీవ్ర అసహనానికి గురయ్యారు.
WhatsApp privacy policy updates: వాట్సాప్ ప్రైవసీ పాలసీ విషయంలో తమ నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదని ఫేస్‌బుక్‌కి చెందిన మొబైల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ స్పష్టంచేసింది. ఈ మేరకు సోమవారం ఢిల్లీ హై కోర్టులో వాట్సాప్ తరపున ప్రముఖ సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ (Kapil Sibal) తన వాదనలు కోర్టుకు వినిపించారు.
WhatsApp Users To Accept Updated Privacy Policy| ఇకనైనా గోప్యతా విధానాన్ని అప్డేట్ చేసుకోవాలని మెస్సేజ్‌లు పంపుతుంది. ఇదివరకే వాట్సాప్ గోప్యతా విధానంపై తీవ్ర విమర్శలు రావడంతో కొన్ని రోజుల కిందట ఆ సంస్థ వెనకడుకు వేయడం తెలిసిందే.
WhatsApp Groups: వాట్సాప్ యూజర్లకు ( WhatsApp Users ) ఈ రోజుల్లో వాట్సాప్ గ్రూపులు అతిపెద్ద సమస్యగా మారుతున్నాయి. క్షణాల్లో గ్రూపులు క్రియేట్ చేసి అందులో యాడ్ చేస్తుంటారు కొందరు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.