Winter Health Tips: తులసి డికాషన్ ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అలాగే తులసిని కొన్ని పదార్థాలతో కలిపి తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అలాగే ఇతర సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది.
Mind Detox Signs: ప్రతి మనిషికీ శారీరక ఆరోగ్యం ఎంత అవసరమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. శరీరంలోని వివిధ భాగాల్లోకి విష పదార్ధాలు పేరుకుపోయినట్టే మెదడులో కూడా వ్యర్ధ పదార్ధాలు చేరుతుంటాయి. అంటే బ్రెయిన్ కూడా డీటాక్స్ చేయాల్సిన అవసరముంటుంది...
Grapes Benefits: మనిషి ఆరోగ్యం అనేది పోషక పదార్ధాలపై ఆధారపడి ఉంటుంది. ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లలో పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అందుకే సాధ్యమైనంతవరకూ పండ్లే తినాలని సూచిస్తుంటారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Health Tips: కొన్ని ఆహార పదార్థాలు తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా నీటిని తాగొద్దని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఆ ఆహార పదార్థాలు తీసుకుని నీటిని తాగడం వల్ల అనేక వ్యాధులు రావొచ్చు.
Mental health: శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే ముందు మీ మనసు ప్రశాంతంగా ఉండాలి .ఈ విషయం తెలియక ఎందరో స్ట్రెస్ ఫుల్ లైఫ్ లీడ్ చేస్తూ హెల్తీగా ఉండడం కోసం వాకింగ్, యోగా అంటూ హడావిడి పడతారు. పనులు ఒత్తిడి కారణంగా ఇతరులపై అసహనం చూపించడమే కాకుండా తమ ఆరోగ్యాన్ని కూడా దెబ్బ తీసుకుంటారు.శారీరక ఆరోగ్యానికి మానసిక ప్రశాంతత ఎంత ముఖ్యమో తెలుసుకుందాం పదండి..
Jogging Health Benefits: ప్రతి మనిషి ఫిట్ అండ్ హెల్తీగా ఉండటం చాలా అవసరం. ఆధునిక జీవన విధానంలో ఫిట్‌గా లేకుంటే వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. శరీరాన్ని ధృడంగా ఉంచుకోవడం చాలా అవసరం.
మనలో దాదాపు చాలా మందికి తెల్ల గుమ్మడికాయ గురించి తెలిసే ఉంటుంది. కానీ ఈ గుమ్మడికాయ రసం తాగటం వలన కలిగే లాభాలు చూస్తే పక్కాగా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా మందుబాబులకు, మెదడు లోపాలున్న వారికి చాలా రకాలుగా ప్రయోజనాలను చేకూరుస్తాయి.
How To Get Rid Of Mental Problems: ప్రస్తుతం చాలామంది ఆఫీసుల్లో ఒత్తిడి కారణంగా మానసిక సమస్యలకు గురవుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు తప్పకుండా ఆరోగ్య నిపుణులు సూచించే సాధారణమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
Constipation: మనిషి ఆరోగ్యం అనేది వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. రక్తపోటు ఎలా ఉంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, జీర్ణక్రియ సరిగ్గా ఉందా లేదా , మలబద్ధకం సమస్య ఉందా అనే విషయాలను బట్టి విశ్లేషించవచ్చంటారు వైద్యులు.
Vitamin Deficiency: మనిషి శరీర నిర్మాణానికి, ఎదుగుదలకు వివిధ రకాల పోషకాలు అవసరమౌతాయి. ప్రతి పోషక పదార్ధానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్ ప్రధానమైనవి. ఏది లోపించినా ఏదో ఒక సమస్య తలెత్తుతుంది. పూర్తి వివరాలు మీ కోసం..
International Dance Day: ఇవాళ డ్యాన్స్‌కు పుట్టినరోజు కాదు గానీ..అంతర్జాతీయంగా డ్యాన్స్ డే జరుపుకునే రోజు. విషింగ్ యు ఎ హ్యాపీ ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే. డ్యాన్స్ అనేది ఆహ్లాదాన్నే కాదు ఆరోగ్యాన్నిస్తుంది.
Man jumps into lion enclosure for diamonds: ఒక మనిషి చావుకి తెగించి మరీ ఒక సాహాసోపేతమైన పిచ్చి పని చేస్తే.. దానిని సింహం నోట్లో తలపెట్టడం అంటారు. ఎందుకంటే సింహం నోట్లో తలపెడితే అది తినకుండా విడిచిపెట్టదని తెలిసి కూడా అలాంటి సాహసం చేయడం ఎందుకు అనే ఉద్దేశంతో ఆ మాట అంటారు. కానీ ఇదిగో ఇక్కడ ఈ వైరల్ వీడియోలో కనిపిస్తున్న ఈ వ్యక్తి మాత్రం నిజంగానే సింహం నోట్లో తలపెట్టినంత పనిచేశాడు.
మనిషి ఆరోగ్యవంతంగా ఉండటానికి శరీరంతోపాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. జీవితంలో మానసిక ప్రశాంతత కొరవడితే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి చెందకుండా ఉండటానికి భారతదేశంలో ప్రభుత్వం లాక్డౌన్ (Lockdown)ను విధించింది. ఈ లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇంట్లోనే ఉండటం వల్ల విసుగుచెంది మానసిక ఒత్తిడి లాంటి పరిస్థితికి చేరుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.