Shirdi Sai Baba Madhyana Aarati Lyrics in Telugu: షిర్డీ సాయి బాబాకు ఎంతో ఇష్టమైన గురువారం అంటే ఆ సాయి బాబా భక్తులకు కూడా అంతే స్పెషల్. అందుకే సాయి బాబా మధ్యాహ్న హారతిలో పాల్గొని ఆ సాయి నాథుడిని పూజించే క్రమంలో ఆ షిర్డీ సాయి బాబా మధ్యాహ్న హారతి లిరిక్స్ మనం కూడా పఠిస్తే బాగుండేదే అని చాలామంది కోరుకుంటుంటారు. అలా కోరుకునే సాయి బాబా భక్తుల కోసమే సాయి బాబా మధ్యాహ్న హారతి లిరిక్స్ ఇక్కడ అందిస్తున్నాం.
Sri Ram Navami 2023: శ్రీరామ నవమి నాడు శ్రీ రాముడిని పూజిస్తాం.. ఇది జగమెరిగిన సత్యం. అయితే, శ్రీరామ నవమి అంటే, నవమి వేడుకలు రామాలయం వరకే పరిమితం అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకో చెప్పుకోవడం కంటే ముందుగా మీకు శ్రీరామ నవమికి, షిరిడిలో ఉన్న సాయి బాబాకు ఒక ప్రత్యేకమైన లింక్ ఉందనే సంగతి తెలుసా ?
Shirdi Sai Baba: గురువారం సాయిబాబాను పూజిస్తారు. ఈరోజున భక్తితో బాబాను పూజించడం వల్ల మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. సాయిబాబా పూజా విధానం గురించి తెలుసుకోండి.
Shirdi Sai Baba ekadasha sutramulu, Shirdi Sai Baba vachans : సాయిబాబాను పూజించే భక్తులకు అని మాత్రమే కాకుండా దైవ భక్తి ఉన్న ప్రతీ ఒక్కరికీ గురువారం అంటే ముందుగా వాళ్ల మనసులో మెదిలే దైవం ఆ షిర్డీలో కొలువైన సాయిబాబానే. గురువారం నాడు ఆ షిర్డీ సాయిబాబాను భక్తి శ్రద్ధలతో పూజిస్తే (Sai Baba puja on thursday).. తప్పకుండా ఆయన అనుగ్రహం లభిస్తుందనేది భక్తుల ప్రగాఢమైన విశ్వాసం.
Sai Baba madhyana aarati Telugu lyrics: షిర్డీ సాయి బాబా భక్తులు బాబా హారతిలో పాల్గొనడాన్ని ఎంత ఇష్టపడతారు అనేది ఆ సాయి బాబాను పూజించే వాళ్లందరికీ తెలిసిందే. నిత్యం బాబా హారతిలో పాల్గొనడానికి కుదరకపోయినా.. వీలైనంత వరకు గురువారం మాత్రం ( Shirdi Sai Baba puja vidhi on Thursday) మధ్యాహ్నం వేళ సాయి బాబా గుడికి వెళ్లి హారతిలో పాల్గొనాలని ప్రయత్నిస్తారు.
Shirdi Sai Baba madhyana aarati lyrics in Telugu: షిర్డీ సాయి బాబాను పూజించే భక్తులు నిత్యం ఆయన హారతిలో పాల్గొనాలని ప్రయత్నిస్తారు. ప్రతీ రోజూ కుదరకపోయినా.. గురువారం ( Sai Baba puja vidhi on Thursday) మాత్రం వీలైతే తమకు సమీపంలో ఉండే సాయి బాబా మందిరానికి వెళ్లి అత్యంత భక్తిశ్రద్ధలతో హారతిలో పాల్గొని సాయినాధుడి సన్నిధిలో తరిస్తుంటారు.
షిర్డీలోకి ప్రవేశించకుండా సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్ ( Trupti Desai ) పై తాత్కాలిక నిషేధం విధించారు. మహారాష్ట్రలోని ఈ షిర్డీ పరిధిలోకి ఈనెల 8 నుంచి 11న అర్ధరాత్రి వరకు ప్రవేశించరాదంటూ షిర్డీ ఏరియా సబ్-డివిజనల్ కార్యాలయం ( Shirdi Sub Divisional Office ) మంగళవారం అర్ధరాత్రి ఆదేశాలు జారీ చేసింది.
షిరిడీలో దీపావళిని అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకున్నారు. సాయినాథుని సన్నిధిని రంగు రంగుల పువ్వులతో అందంగా ముస్తాబు చేశారు. సాయి సన్నిధిలో లక్ష్మీ దేవి, కుబేరుడి పూజలు నిర్వహించారు.
మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబా ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. భగవత్ సాయినాథున్ని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు. ఇవాళ షిరిడీలో బంద్ కొనసాగుతోంది. ఐనప్పటికీ భక్తికి బంద్ అడ్డం కాదంటూ లక్షలాది మంది భక్తులు షిరిడీ సాయినాథున్ని దర్శించుకుంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.