రెండు వర్గాల మధ్య విద్వేశాలను రెచ్చగొడుతున్నారంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ( Kangana Ranaut) పాటు ఆమె సోదరి రంగోలి చందేల్‌పై ముంబై పోలీసులు ( Mumbai Police) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ.. వారిద్దరికీ ముంబై పోలీసులు మూడోసారి నోటీసులు జారీ చేశారు.
రిపబ్లిక్ టీవి ఎడిటర్ అర్నబ్ గోస్వామికి ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్ ఆత్మహత్య కేసులో 50 వేల పూచీకత్తుపై సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
వివాదాస్పద జర్నలిస్టు అర్నాబ్ గోస్వామి అరెస్టు వ్యవహారం మరింతగా ముదురుతోంది. శివసేన ముఖపత్రిక మరోసారి ఈ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలతో బీజేపీ నేతలపై కౌంటర్ అటాక్ చేసింది.
మత విద్వేశాలను రెచ్చగొడుతున్నారంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ( Kangana Ranaut) పాటు ఆమె సోదరి రంగోలి చందేల్‌పై బాంద్రా కోర్టు ఆదేశాలతో అక్టోబరు 17న ముంబై పోలీసులు ( Mumbai Police) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ.. నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి సింగ్‌లకు ముంబై పోలీసులు నోటీసులు పంపారు.
బాలీవుడ్ నటి ఊర్మిళ మతోండ్కర్ (Urmila Matondkar) పేరు మహారాష్ట్ర శాసన మండలికి దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటాలో మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు నటి ఊర్మిళ పేరును మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra government ) నామినేట్ చేయనుంది.
మహారాష్ట్రలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నిబంధనల్లో మార్పులు చేసింది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను నవంబర్ 30 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
మత విద్వేశాలను రెచ్చగొడుతున్నారంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ( Kangana Ranaut) పాటు ఆమె సోదరి రంగోలి చందేల్‌పై శనివారం ముంబై పోలీసులు ( Mumbai Police) కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై స్పందిచిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. ఎప్పటిలాగానే మహారాష్ట్ర ప్రభుత్వంపై వ్యంగాస్త్రాలు సంధించింది.
దేశవ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో పలువరు ఎంపీలు.. కరోనా నియంత్రణలో మహారాష్ర్ట ప్రభుత్వం విఫలమయ్యిందని.. విమర్శలు చేశారు. దీంతో ఆ వ్యాఖ్యలను శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ తిప్పికొడుతూ గురువారం రాజ్యసభలో పలు ప్రశ్నలను సంధించారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింహ్ రాజ్ పుత్ మృతి కేసులో సుప్రీంకోర్టు విచారణ ఆగస్టు 11న జరగనుంది.ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు నివేదిక సీల్డ్ కవర్ ను మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సమర్పించింది.
ముంబైలో నైట్ లైఫ్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ముంబైలో మాల్స్, హోటళ్ళు, థియేటర్లు 24 గంటలు తెరిచి ఉంచేందుకు మహారాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాకరే బుధవారం ప్రకటించారు.
మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబా ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. భగవత్ సాయినాథున్ని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు. ఇవాళ షిరిడీలో బంద్ కొనసాగుతోంది. ఐనప్పటికీ భక్తికి బంద్ అడ్డం కాదంటూ లక్షలాది మంది భక్తులు షిరిడీ సాయినాథున్ని దర్శించుకుంటున్నారు.