మహిళకు అసభ్య సందేశాలు పంపిన ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్సీ నుంచి టీమ్ పైన్ ఇటీవల స్వచ్ఛందంగా తప్పుకున్న విషయం తెలిసిందే.. అయితే జరగనున్న యాషెస్ 2021 సీరీస్ కు బౌలర్ పాట్ కమిన్స్‌ను కెప్టెన్ గా ఎంపిక చేసారు..
India vs Australia Test Series Updates: వరుసగా రెండో పర్యాయం టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లీ, బుమ్రా, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ లాంటి కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకుండా అజింక్య రహానే కెప్టెన్సీలో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫిలో కీలకమైన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భారత బౌలర్లు (Team India) చెలరేగుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు భారత బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు.
Tim Paine fastest wicket-keeper: ఆస్ట్రేలియా కెప్టెన్ టీమ్ పైన్ అరుదైన ఘనత సాధించాడు. భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆసీస్ వికెట్ కీపర్ టీమ్ పైన్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 150 వికెట్లలో పాలు పంచుకున్న వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించాడు టీమ్ పైన్.
క్రికెట్ చరిత్రలో మరో అద్భుతం చోటు చేసుకుంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు డీన్ ఎల్గర్ పెట్టి క్యాచ్ గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.