Parachute Fails To Open Tragedy:ఇజ్రాయెల్ గాజాపై భీకరమైన దాడులు చేస్తుంది. గాజాలోని పలునగరాలు పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఎంతో మంది అమాయకులు బాంబు, మిసైల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు.ఇదిలా ఉండగా... అనేక దేశాలు క్లిష్టమైన పరిస్థితిలో గాజాకు తమవంతుగా సహాయం అందిస్తున్నాయి.
Gaza Ceasefire: అగ్రరాజ్యాలు అమెరికా, బ్రిటన్లు గాజా విషయంలో ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నాయి. గాజాలో శాంతి కోరుతున్నామని పైకి చెబుతూనే శాంతి ప్రక్రియకు దారితీసే ప్రక్రియను మోకాలడ్డుతున్నాయి. మరోసారి ఇజ్రాయిల్‌పై ప్రేమను చాటాయి.
Kantara Special Show in UNO ఐక్య రాజ్య సమితిలో కాంతారా సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించబోతోన్నారు. ఈ క్రమంలోనే హీరో, దర్శకుడైన రిషభ్ శెట్టిని ప్రత్యేకంగా ఐరాస ఆహ్వానించింది. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా కాంతారా ఇలా అంతర్జాతీయ గుర్తింపును గౌరవాన్ని దక్కించుకుంది.
Gandhi Jayanti 2022: అక్టోబర్ 2న మన జాతి పిత మహాత్మా మోహన్ దాస్ కరంచంద్ గాంధీ పుట్టిన రోజు. మహాత్మా గాంధీ గొప్పతనం గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఆయన భారత దేశానికి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టిన మహాత్ముడు అని చెప్పుకుంటే అది తక్కువే అవుతుంది.
Digital currency: భారత్‌లో 2021 నాటికి ఏడు శాతం మంది దగ్గర డిజిటల్ కరెన్సీ ఉందని ఐక్యరాజ్య సమితి ఓ నివేదికలో వెల్లడించింది. కొవిడ్-19 సమయంలో క్రిప్టోకరెన్సీ వినియోగం గణనీయంగా పెరిగినట్లు తెలిపింది.
North Korea Covid-19: ఉత్తర కొరియాలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య అమాంతంగా పెరుగుతున్నాయి. దీంతో కిమ్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఆంక్షలను కఠినతరం చేసింది. వారం రోజుల కిందట అక్కడ తొలి కోవిడ్ కేసులు నమోదైంది. ఇప్పుడాక సంఖ్య దాదాపు 20 లక్షలకు చేరినట్లు తెలుస్తోంది. ఇవాళ ఒక్కరోజే 2 లక్షల 62 వేల 270 కేసులు వెలుగు చూశాయి.
Russia vs Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా మిలటరీ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇరుదేశాలు నువ్వానేనా అన్నట్లు యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ యుద్ధంతో ఉక్రెయిన్‌లోని కీలక నగరాలు తుడ్చుకుపెట్టుకుపోయాయి. దీని వల్ల ఇరు దేశాలకు ఏమి ఒరిగిందో తెలియదు గానీ..ప్రపంచ దేశాలకు ఆ యుద్ధం శాపంగా మారుతోంది.
North Korea food crisis: ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం నెలకొంది. తినడానికి తిండిలేక అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. రోజురోజూకు పరిస్థితులు ఆందోళకరంగా మారడంతో..ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ పౌరులంతా ఆహారాన్ని తక్కువ మెుత్తంలో తీసుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు.
China vs America: డ్రాగన్‌దేశం మరోసారి అగ్రరాజ్యంపై పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించింది. అమెరికా ఆధిపత్యాన్ని సహించేది లేదంటోంది. ఐక్యరాజ్యసమితి చట్టాలకు అందరూ కట్టుబడి ఉండాల్సిందేనంటోంది. అసలేం జరిగిందంటే.
UNO On Gandhi Jayanti: మహాత్మా గాంధీ..కేవలం మనదేశానికే కాదు ఇతర దేశాలకు కూడా ఆదర్శనీయుడు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా ప్రజలకు. మహాత్మాగాంధీ జయంతి పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ప్రత్యేక సందేశమిచ్చారు.
Newyork: కొన్ని ప్రాంతాల్లో నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తారు. నిబంధనలు ఉల్లంఘిస్తే దేశాధ్యక్షుల్ని కూడా లెక్కచేయరు. కరోనా ప్రోటోకాల్ కచ్చితంగా పాటించే క్రమంలో ఆ హోటల్ యాజమాన్యం ఓ దేశాధ్యక్షుడిని కూడా నో చెప్పేసింది.
Aid to Afghan: తీవ్ర ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఆఫ్ఘనిస్తాన్‌కు భారీగా సహాయం అందనుంది. ఆఫ్ఘన్ ప్రజల్ని ఆదుకునేందుకు పెద్దఎత్తున ఆర్ధిక సహాయం అందిస్తామని ప్రపంచ దేశాలు ప్రకటించాయి. ప్రపంచ దేశాల హామీపై ఐక్యరాజ్యసమితి వివరాలు వెల్లడించింది.
Afghanistan: అఫ్గాన్ లోని పంజ్‌షేర్ వ్యాలీపై తాలిబన్ల దాడులను అరికట్టేలా చర్యలు చేపట్టాలని ఐక్యరాజ్యసమితిని, అంతర్జాతీయ సమాజాన్ని అఫ్గాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ కోరారు.
Afghanistan Issue: ఆఫ్ఘనిస్తాన్‌లో జరుగుతున్న పరిణామాలపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాలిబన్లు దేశాన్ని ఆక్రమించిన తరువాత మారుతున్న పరిణామాలతో ప్రజలు దేశాన్ని వీడుతుండటంపై సమితి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Afghanistan: ఆప్ఘనిస్తాన్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆప్ఘన్ సైన్యానికి తాలిబన్ల మధ్య యుద్ధం నిరంతరాయంగా కొనసాగుతోంది. ఆప్ఘన్లో పరిణామాల పట్ల ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.
UNSC Presidency: ఐక్యరాజ్యసమితిలో ఇండియా అరుదైన ఘనత సాధించింది. తొలిసారిగా భద్రతామండలిలో అధ్యక్ష పదవిని చేపట్టింది. ఇండియాకు పూర్తి సహకారాలు అందిస్తామంటున్నాయి మిత్రదేశాలు.
Corona vaccination: కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమవుతూనే భారతదేశం పాత్రను అందరూ గుర్తిస్తున్నారు. మొన్న బ్రెజిల్..నేడు ఐక్యరాజ్యసమితి. ఐరాస ఇప్పుడు ఇండియాపై ప్రశంసలు కురిపించింది.
Cancer medicine: క్యాన్సర్ ఓ మహమ్మారి. వైద్యశాస్త్రం ఎంత అభివృద్ధి చెందినా క్యాన్సర్‌కు మందు మాత్రం కనిపెట్టలేని పరిస్థితి. అందుకే మీకొక గుడ్ న్యూస్. ఇవి క్రమం తప్పక తింటే..క్యాన్సర్‌కు సైతం చెక్ పెట్టవచ్చు.
Farm Bills 2020 | భారత దేశ రాజధానిలో గత కొన్ని రోజులుగా రైతులు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. భారత ప్రభత్వం ఈ సంవత్సరం ప్రకటించిన అమలులోకి తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టం పై రైతులు ఆందోళన చేపట్టి వారు ఢిల్లీకి చేరుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.