ప్రస్తుతం టీమ్ ఇండియా హెడ్ కోచ్ పదవి భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. రేసులో ఐదుగురు దిగ్గజ క్రికెటర్లు ఉన్నారు. వీరిలో ముగ్గురు భారతీయులు కాగా ఇద్దరు విదేశీయులున్నారు. గౌతమ్ గంభీర్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఉన్నారు. రాహుల్ ద్రావిడ్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో చూడాలి.
IPL Mega Auction 2022: ఐపీఎల్ మెగా వేలం సమయం వచ్చేసింది. మరి కొద్దిగంటల్లో ప్రారంభం కానున్న వేలంలో ఏయే క్రికెటర్లు ఎంత ధర పలుకుతారనేది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో మెగా వేలంలో అత్యధిక ధర పలికే క్రికెటర్లు ఎవరో తెలుసుకుందాం.
భారత మాజీ క్రికెటర్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. సందర్భానుసారం ప్రశంసలు (Virender Sehwag tweet on Rahul Tewatia) కురిపించే సెహ్వాగ్.. విమర్శించడంలోనూ తనకు తానే సాటి అని పలుమార్లు నిరూపించుకున్నాడు.
వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ ప్రారంభించిన పరపంపరను వరుసగా వీరేంద్ర సెహ్వాగ్ 2011 లో వెస్టిండీస్‌పై 219 పరుగులు చేయడం ద్వారా వీరేందర్ సెహ్వాగ్ సచిన్‌ను సమం చేశాడు.
మామూలు క్రికెట్ గురించి వినుంటారు.. కానీ ఐస్ క్రికెట్ గురించి విన్నారా.. బాగా శీతల ప్రదేశంలో మంచు గడ్డలతో నిండిన మైదానంలో స్వెటర్లు ధరించి క్రికెటర్లు బ్యాటింగ్, బౌలింగ్ చేస్తే ఎలా ఉంటుంది.. చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా.
వన్డే క్రికెట్లో ఇటీవలే భారత యువ క్రికెటర్ రోహిత్ శర్మ తన మూడవ డబుల్ సెంచరీ నమోదు చేసిన విషయం తెలిసిందే. శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో ఈయన 208 పరుగులు చేసి మళ్ళీ మరో క్రికెట్ రికార్డును తిరగ రాశారు. ఈ క్రమంలో వన్డేల్లో డబుల్ సెంచరీలు సాధించిన ఇతర క్రికెట్ హీరోల గురించి కూడా ఓసారి అవలోకనం చేసుకుందాం..!
అక్టోబరు 7వ తేదీ.. బౌలర్ జహీర్ ఖాన్ 39వ పుట్టిన రోజు. ఈ రోజును పురస్కరించుకొని ఆ క్రికెటర్‌కి ట్విటర్లో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో జహీర్‌కు ఒకవైపు కితాబు ఇస్తూనే మరో వైపు ఒక ఫన్నీ వార్నింగ్ ఇచ్చాడు వీరేంద్ర సెహ్వాగ్. ఇండియాలోనే అసాధారణమైన బౌలర్ మరియు షార్పింగ్ క్రికెటింగ్ బ్రెయిన్ అయిన జహీర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. అయితే కాస్తా జాగ్రత్త బాబా.. ఇదే నీకు ఆఖరి బ్యాచిలర్స్ బర్త్ డే.. అని చిన్న వార్నింగ్ కూడా ఇచ్చాడు సెహ్వాగ్. ప్రస్తుతం ఆ ట్వీట్ ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.