Adani-Hindenburg Issue: అదానీ గ్రూప్ షేర్లు మరోసారి పడిపోయాయి. ఇన్వెస్టర్లు కోట్లాది రూపాయలు నష్టపోయారు. దాంతో ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితా టాప్ 20 నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ వివరాలు మీ కోసం..
Gautam Adani: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సంపద రోజురోజుకూ ఆవిరౌతోంది. ప్రపంచం కుబేరుల్లో అతని స్థానం దిగజారిపోతోంది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక ప్రభావం అదానీ గ్రూప్ ఇంకా వెంటాడుతూనే ఉంది.
Adani Group: అదానీ గ్రూప్ షేర్ల పతనం ఇంకా కొనసాగుతోంది. గత 5 రోజుల్లో అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ 66 శాతం పడిపోయింది. అటు గౌతమ్ అదానీ సంపద కూడా వేగంగా కరుగుతోంది.
Adani Companies: అదానీ గ్రూప్‌కు మరో షాక్ తగిలింది. హిండెన్‌బర్గ్ ప్రభావం ఆ కంపెనీపై ఇంకా వెంటాడుతూనే ఉంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బోంబే స్టాక్ ఎక్స్చేంజ్లు అదానీ గ్రూప్‌కు చెందిన 3 కంపెనీలను నిఘా పర్యవేక్షణలో ఉంచాయి. దీనర్ధం ఏంటంటే..
Gautam Adani: అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్‌పీవో ఓపెన్ అయింది. కంపెనీ ఎఫ్‌పీఓ ఇవాళ ప్రైమరీ మార్కెట్లో వస్తోంది. ఈ ఎఫ్‌పీవో ద్వారా కంపెనీ 20 వేల కోట్ల రూపాయలు సమీకరించనుంది.
Adani Enterprises FPO: అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఎఫ్‌పీవో తీసుకొస్తోంది. ఈ ఎఫ్‌పీవోపై షేర్ మార్కెట్లో ఇప్పటికే చర్చ నడుస్తోంది. ఈ ఎఫ్‌పీవో ఎప్పుడొచ్చేది తేదీ ఖరారవడంతో ఇన్వెస్టర్లు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
Adani Group FPO: అదానీ ఎంటర్ప్రైజెస్ మార్కెట్లో ఎఫ్‌పీవో ప్రవేశపెట్టనుంది. ఈ ఎఫ్‌పీవో ద్వారా నిఫ్టీలో కీలకమార్పులు రావచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ పరిణామాలేంటి, అసలు ఎఫ్‌పీవో అంటే ఏంటో తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.