Adani Companies: అదానీ గ్రూప్‌కు మరో షాక్ తగిలింది. హిండెన్‌బర్గ్ ప్రభావం ఆ కంపెనీపై ఇంకా వెంటాడుతూనే ఉంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బోంబే స్టాక్ ఎక్స్చేంజ్లు అదానీ గ్రూప్‌కు చెందిన 3 కంపెనీలను నిఘా పర్యవేక్షణలో ఉంచాయి. దీనర్ధం ఏంటంటే..
Hindenburg Effect: హిండెన్‌బర్గ్ ప్రభావం అదానీ గ్రూప్‌పై గట్టిగానే పడింది. ప్రపంచ సంపన్నుల జాబితా లో 3 వ స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ..11వ స్థానానికి పడిపోయారు.
Hindenburg Research: అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ అవినీతి, మోసం, మనీ లాండరింగ్ ఆరోపణల తరువాత ఆ కంపెనీ షేర్ల పతనం కొనసాగుతోంది. మరోవైపు హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై అదానీ గ్రూప్ 413 పేజీల స్పష్టీకరణ జారీ చేసింది.
Tax payers: ప్రపంచంలోనే అత్యంత కుబేరుల జాబితాలో ఇండియన్లు ఉన్నారు. కానీ ట్యాక్స్ పేయర్ల జాబితాలో మాత్రం కొందరే ఉన్నారు. క్రమబద్ధంగా ట్యాక్స్ చెల్లిస్తూ దేశ నిర్మాణంలో తోడ్పడేది కొందరే.
Hindenburg Research: ప్రపంచంలో మూడవ ధనికుడిగా పేరొందిన గౌతమ్ అదానీపై ప్రచురితమైన ఓ పరిశోధనా నివేదిక ఇప్పుడు సంచలనంగా మారింది. అదానీ గ్రూప్ దశాబ్దాలుగా బహిరంగంగా షేర్ల విలువలో అవకతవకలు, ఎక్కౌంట్ మోసాలకు పాల్పడిందని ఆ నివేదికలో ప్రధాన ఆరోపణలు.
Adani Enterprises FPO: అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఎఫ్‌పీవో తీసుకొస్తోంది. ఈ ఎఫ్‌పీవోపై షేర్ మార్కెట్లో ఇప్పటికే చర్చ నడుస్తోంది. ఈ ఎఫ్‌పీవో ఎప్పుడొచ్చేది తేదీ ఖరారవడంతో ఇన్వెస్టర్లు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
Adani Energy: అదానీ గ్రూప్ కొత్త ఏడాదిలో మరో కంపెనీని టేకోవర్ చేస్తోంది. అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ ఈ ఏడాది ఎనర్జీ కంపెనీలో 50 శాతం వాటా కొనుగోలుకు నిర్ణయం తీసుకుంది.
ADANI NDTV DEAL: భారత బడా బిలియనీర్ గౌతం అదానీ మీడియా రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.దేశంలోని టాప్ ఛానెళ్లలో ఒకటైన ఎన్డీటీవీని అదానీ గ్రూప్ టేకోవర్ చేయబోతుందని తెలుస్తోంది.అదానీ, ఎన్జీటీవీ డీల్ విషయంలోన తనదైన శైలిలో స్పందించారు కేటీఆర్.
CM Jagan Davos: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి దావోస్ వెళ్లిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. రెండవ రోజు ఆయన పలు కీలక సమావేశాలు నిర్వహించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని పలు సంస్థలతో చర్చించారు. దావోస్ వేదికగా ఏపీ సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఆంధ్రాలో భారీ పెట్టుబడులు పెట్టేందులు పలు దిగ్గజ సంస్థలు ముందుకు వచ్చాయి.
Adani group ప్రపంచం కుబేరుల్లో ఐదవ స్థానాన్ని దక్కించుకున్న గౌతమ్ అదానీ ఇప్పుడు హెల్త్‌కేర్ రంగంలో దృష్టి సారించారు. హెల్త్ కేర్‌లో మంచి లాభాలు ఉండడంతో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ముందు రెండు పెద్ద ఆసుపత్రులను నిర్మించాలని భావిస్తున్నారని సమాచారం. దీనికితోడు డయాగ్నోస్టిక్ చైన్లు, డిజిటల్ ఫార్మసీలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం.
Gautam Adani: భారత వ్యాపార దిగ్గజం, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ప్రపంచంలోనే 5వ అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ప్రఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్‌ను వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించారు.
Zee Media Management rejects rumours of acquisition: ప్రముఖ మీడియా సంస్థ జీ మీడియాను కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ సంప్రదింపులు జరుపుతోందనే ప్రచారాన్ని జీ మీడియా మేనేజ్మెంట్ కొట్టిపారేసింది.
Asia's Richest Person: ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అవతరించారు గౌతమ్ అదానీ. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అదానీ సంపద విలువ రూ.6.6 లక్షల కోట్ల పైమాటే.
Asias Richest Man: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి ఆసియాలో అత్యంత సంపన్నుడిగా అవతరించారు గౌతమ్ అదానీ. ఆయన సంపద రోజుకు సగటున రూ.1000 కోట్లుగా ఉన్నట్లు ఓ నివేదిక ద్వారా తెలిసింది.
Ahmedabad, Lucknow likely in IPL 2022 team list: ఐపిఎల్ 2022 లో కొత్త ఫ్రాంచైజీల నమోదు కోసం అక్టోబర్ 25న బిడ్డింగ్ ప్రక్రియ జరగనుండగా.. అందులో పాల్గొనేందుకు అదాని, జిందాల్ స్టీల్ లాంటి (Adani, Jindal steel & power) పెద్ద పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలు పోటీపడుతున్నాయి.
Adani in Media: ప్రముఖ జాతీయ టీవీ ఛానెల్ యాజమాన్యం మార్పు విషయంలో వస్తున్న వార్తలపై స్పష్టత వచ్చింది. అదానీ గ్రూప్ సదరు టీవీ ఛానెల్‌ను కొనుగోలు చేస్తోందంటూ గత కొద్దికాలంగా విన్పిస్తున్న వార్తలకు తెరపడింది. ఆ వివరాలేంటో పరిశీలిద్దాం.
LNG Terminal: కాకినాడ డీప్ వాటర్ పోర్టు మరింతగా అభివృద్ధి చెందనుంది. పోర్టులో లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ టెర్మినల్ ఏర్పాటుకు మార్గం సుగమమమైంది. దాదాపు 6 వేల కోట్ల పెట్టుబడితో టెర్మినల్ ఏర్పాటు కానుండటం విశేషం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.