Lok Sabha Election 2024 Survey: ఎప్పటికప్పుడు నిరంతర వార్తా ప్రసారాలతోపాటు విశేషాలు, ప్రపంచంలో జరిగే పరిణామాలను వేగంగా అందిస్తున్న జీన్యూస్ మరో ప్రజా ప్రయత్నం చేపట్టింది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ఓ సర్వే చేపడుతోంది. దీనిలో ప్రజలు కూడా భాగస్వామ్యులు కావాలని 'జీ న్యూస్' పిలుపునిస్తోంది.
ZEEL MD & CEO Punit Goenka: దేశంలోనే మొట్టమొదటిసారిగా శాటిలైట్ టీవీ ఛానెల్ స్థాపించి ప్రైవేటు టీవీ ఛానెల్స్ పరిశ్రమకు బాటలు వేసిన సంస్థ జీ ఎంటర్టైన్మెంట్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (జీల్) అని అన్నారు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పునిత్ గోయెంక.
IAA Leadership Awards: జీ ఎండి మరియు సీఈవోగా ఉన్న పునీత్ గోయెంకాకు అరుదైన గుర్తింపు లభించింది. ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ లీడర్షిప్ అవార్డ్స్‌లో గేమ్ ఛేంజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఆ వివరాలు మీ కోసం..
Zee Founder Subash Chandra: హైదరాబాద్ ఐఐఐటీలో జరిగిన సెమినార్లో జీ మీడియా ఫౌండర్, ఎస్సెల్ గ్రూప్ చైర్మన్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ సుభాష్ చంద్ర పాల్గొన్నారు. అనంతరం గ్రామాల్లో సాంకేతికత, నిర్వహణా విధానానికి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలపై మాట్లాడారు.
Essel Group Chairman Dr Subhash Chandra's Exclusive Interview: జీ బిజినెస్ మేనేజింగ్ ఎడిటర్ అనిల్ సింగ్వి చేసిన ఈ స్పెషల్ ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూలో ఎస్సెల్ గ్రూప్ సంస్థ చైర్మన్, రాజ్యసభ సభ్యులు డా సుభాష్ చంద్ర మాట్లాడుతూ.. జీ గ్రూప్ విజన్ ఏంటి ? జీ మీడియా భవిష్యత్ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి, జీల్-సోని విలీనం, తదితర అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆ వివరాలు ఇక్కడ మీ కోసం...
Zee Media Management rejects rumours of acquisition: ప్రముఖ మీడియా సంస్థ జీ మీడియాను కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ సంప్రదింపులు జరుపుతోందనే ప్రచారాన్ని జీ మీడియా మేనేజ్మెంట్ కొట్టిపారేసింది.
ZEE Media unveiled 4 new digital channels in the southern states of India. ZEE, one of the most trusted media networks in India has launched these channels in four different languages— Telugu, Kannada, Tamil and Malayalam to fulfill the demands of people of diverse cultures.
Zee Telugu Digital Tv: జీ తెలుగు న్యూస్ డిజిటల్ ఛానెల్ అట్టహాసంగా ప్రారంభమైంది. హైదరాబాద్ లో జరిగిన ఈ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు.
Zee Digital Tv: ప్రతిష్ఠాత్మక న్యూస్ మీడియా గ్రూప్ జీ మీడియా మరో వినూత్న ప్రయోగం చేస్తోంది. దేశంలోనే తొలిసారిగా డిజిటల్ టీవీ ప్రారంభిస్తోంది. ఒకేసారి నాలుగు దక్షిణాది భాషల్లో జీ మీడియా డిజిటల్ టీవీ ప్రసారాలు ప్రారంభం కానున్నాయి.
Zee Digital launches Progressive Web Apps: న్యూ ఢిల్లీ: ఎప్పటికప్పుడు అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందే ఉండే జీ మీడియా ఇప్పటికే కొనసాగుతున్న తమ డిజిటల్ ప్రాపర్టీస్‌కి సంబంధించి తాజాగా 9 భాషల్లో మొత్తం 13 ప్రోగ్రెసివ్ వెబ్ అప్లికేషన్స్ (PWA) లాంచ్ చేసింది. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఇదొక అతి పెద్ద పీడబ్ల్యూఏ లాంచింగ్ కార్యక్రమంగా జీ డిజిటల్ అభివర్ణించింది.
ప్రపంచం నలుమూలలా నిత్యం లక్షలాది ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆయా సంఘటనలను మీ దృష్టికి తీసుకొచ్చేందుకు చాలా న్యూస్ యాప్స్ ఉన్నాయి. కానీ ఏయే ఘటన ఎలా జరిగింది ? వాటి వెనుకున్న కారణాలు ఏంటి ? ఆ ఘటనలకు దారితీసిన పరిస్థితులు ఏంటి అవే వివరాలు ఎవ్వరూ మీకు చెప్పరు ? కానీ వాటన్నింటినీ ముందుకు తీసుకొచ్చేందుకు జీ హిందుస్తాన్ కృషిచేస్తోంది.
దేశమంతటా కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో నిత్యం కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి ( Telangana Govt ) సాయం చేసేందుకు జీ (ZEE) సంస్థ ముందుకు వచ్చింది.
జీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మీడియా ఆర్ట్స్ (జీమా), జీ మీడియా కార్పొరేషన్ సంయుక్తంగా జర్నలిజంలో 9 నెలల సర్టిఫికెట్ కోర్సుకు దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నాయి. నోయిడా కేంద్రంగా ఈ కోర్సును నిర్వహించడం జరుగుతోంది. ఈ 9 నెలల కోర్సులో భాగంగా 3 నెలలు న్యూస్ రూమ్‌లో ఇంటర్న్‌షిప్‌ను కూడా జీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మీడియా ఆర్ట్స్ (జీమా) అందిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.